🔍
🎵
Prathi Bashpa Bindhuvunu Song Lyrics | Anwesshaa ·
Home Songs Prathi Bashpa Bindhuvunu Song Lyrics | Anwesshaa
Trending Worship Song Telugu Christian Song LyricsLatest Telugu Christian Songs

Prathi Bashpa Bindhuvunu Song Lyrics | Anwesshaa

Trending Worship Song· Mar 4, 2025 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ప్రతి భాష్పబిందువును తుడుచుట కొరకు
ఘనుడైన యేసయ్య వచ్చియుండే మన కొరకు
మన పాప శాపములు భరించటకు
న్యాయాధిపతి యేసే అరుదించెను
మనకోసమే మనకోసమే మన కోసమే యేసు బలియాయెను"2" "ప్రతి"
Verse 1
నీ దుఃఖదినములను సమాప్తములు చేసి
ఆనంద తైలముతో అభిషేకించి "2"
ఉల్లాస వస్త్రమును నీకిచ్చెనూ
కన్నీటి దినములను నాట్యముగా మార్చెనూ
మనకోసమే మనకోసమే మన కోసమే
యేసు బలియాయెను"2" "ప్రతి"
Verse 2
పాపమనే చెరనుండి నిను విడిపించి దాశ్యత్వములో నుండి నిను తప్పించి"2"
నీ పాప భారాన్ని తాను మోసెను
మన కొరకు యేసయ్య యాగమాయెను"2"
మనకోసమే మనకోసమే మన కోసమే యేసు
బలియాయెను"2" "ప్రతి"
3 ఆఖరి రక్తపు బొట్టు నీ కొరకే చిందించి సొగసైన స్వరూపమైన లేనివానిగా మారి"2"
తుది శ్వాస వరకు నీకై తపియించెనూ సిలువలోన నీ శిక్ష కొట్టివేసెను"2"
మనకోసమే మనకోసమే మనకోసమే యేసు
బలియాయెను"2" "ప్రతి"
Song Credits
Song Name
Prathi Bashpa Bindhuvunu Song Lyrics | Anwesshaa
Category
Trending Worship Song
Language
Telugu
Published
Mar 4, 2025
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"ప్రతి ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.