🔍
🎵
Prema Yesayya Prema Song Lyrics | ప్రేమ యేసయ్య ప్రేమ | WTP Worship | Telugu Christian Song · rsrdigitalmedia
Home Songs rsrdigitalmedia Prema Yesayya Prema Song Lyrics | ప్రేమ యేసయ్య ప్ర...
rsrdigitalmedia Trending Worship Song Telugu Christian SongPrema Yesayya Prema

Prema Yesayya Prema Song Lyrics | ప్రేమ యేసయ్య ప్రేమ | WTP Worship | Telugu Christian Song

rsrdigitalmedia· Trending Worship Song· Nov 29, 2025 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ప్రేమ యేసయ్య ప్రేమా (4)
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2)
ప్రేమ యేసయ్య ప్రేమా (4)
Verse 1
1
నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ ||2||
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా
తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా ||2||
ప్రేమ యేసయ్య ప్రేమా (4)
Verse 2
2
తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ ||2||
నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా
తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా ||2||
ప్రేమ యేసయ్య ప్రేమా (4)
Song Credits
Song Name
Prema Yesayya Prema Song Lyrics | ప్రేమ యేసయ్య ప్రేమ | WTP Worship | Telugu Christian Song
Artist
rsrdigitalmedia
Category
Trending Worship Song
Language
Telugu
Published
Nov 29, 2025
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
rsrdigitalmedia
Get notified of new songs
🏆 Quick Quiz
"ప్రేమ ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.