Preme Saashvatamaina is a beautiful Telugu Christian worship song by Hosanna Ministries. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
Preme Saashvatamaina Song Telugu Lyrics
ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు ( హో….. )" 2"
మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే
నిన్నా శ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే
నిరంతరం నీ మాటలతో ప్రకాశింపచేయుదువు " ప్రేమే"
1. అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము "2"
ఇన్నాళ్లుగ నను స్నేహించిన ఇంతగ ఫలింపజేసితివీ
ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను….
ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా…. నీ నీడ లేకుండా "ప్రేమే"
2. కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన - వాక్యము ధైర్యమిచ్చె నా శ్రమలో "2"
కరువు సీమలో సిరులొలికించెను -నీ వాక్యప్రవాహము
గగనము చీల్చిమోపైన - దీవెన వర్షము కురిపించితివీ..
ఘనమైన నీ కార్యక్రములు వివరింప నా తరమా - వర్ణంప నా తరమా "ప్రేమే"
3. విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో
సంభరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివీ "2"
మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివీ
నీ రాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా…. "ప్రేమే
This worship song declares the truth of God’s everlasting love. The lyrics reflect on how His love remains constant through every situation in life. With a devotional melody and a meaningful message, “Preme Saashvatamaina” is ideal for both personal worship and congregational settings. It encourages believers to trust fully in the never-ending love of Christ.
Preme Saashvatamaina — Frequently Asked Questions
Who sang Preme Saashvatamaina? Preme Saashvatamaina is a Telugu Christian worship song by Hosanna Ministries.
What are the lyrics of Preme Saashvatamaina? The full lyrics of Preme Saashvatamaina are on this page in Telugu script and in English transliteration.
Can I read Preme Saashvatamaina in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Preme Saashvatamaina? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
What is the meaning of Preme Saashvatamaina? A written explanation of the song's meaning is provided in the "About this Song" section of this page.
Share this song
Song Credits
Song Name
Preme Saashvatamaina Song Lyrics | Hosanna Ministries Song
Artist
Hosanna Ministries
Category
Hosanna Ministries
Language
Telugu
Published
Jun 28, 2025
Views
88
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏