🔍
🎵
ప్రేమింతును నిన్నే ·
Home Songs ప్రేమింతును నిన్నే
Praise Songs dhyaaninthunujeevinthunu

ప్రేమింతును నిన్నే

Preminthunu Ninne — Telugu & English Song Lyrics
Praise Songs· Feb 24, 2026 ·1 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ప్రేమింతును నిన్నే – జీవింతును నీకై
ధ్యానింతును నిన్నే – ప్రకటింతును నీకై
యేసూ… నీవే…
అతి సుందరుడా – అతి శ్రేష్టుడా
నీవే… అతి కాంక్షనీయుడా
నా ప్రాణ ప్రియుడా – నా యేసయ్యా ||ప్రేమింతును||
Verse 1
నీతోనే నేనెల్లప్పుడు జీవింతును యేసయ్యా
ప్రతి దినము నీ రాకడకై నేనెదురు చూచెదనయ్యా (2)
నీ రెక్కల నీడలో నన్ను కాపాడావు
నా జీవిత కాలమంతా నిన్నే కీర్తింతునయ్యా (2) ||యేసూ||
Verse 2
నీ ముఖము అతి మనోహరం సూర్య కాంతి మించినది
నీ స్వరము అతి మధురం తేనె కంటె తీయనిది (2)
షాలేము రాజా సమాధాన కర్తా
రక్షణ పాత్ర చేత బూని ఆరాధింతునయ్యా (2) ||యేసూ||
Song Credits
Song Name
ప్రేమింతును నిన్నే
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"ప్రేమింతును ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.