🔍
🎵
—
—
Home› Songs› రాజుల రాజుల రాజు

Raajula Raajula Raaju (రాజుల రాజుల రాజు) Lyrics

Raajula Raajula Raaju
Praise Songs· Feb 24, 2026 ·65 views

Telugu Lyrics

రాజుల రాజుల రాజు
సీయోను రారాజు (2)
సీయోను రారాజు నా యేసు
పైనున్న యెరూషలేము నా గృహము (2)
తల్లి గర్భము నుండి వేరు చేసి
తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)
సీయోను కొరకే నన్ను ఏర్పరచిన
సీయోను రారాజు నా యేసు (2) ||రాజుల||
నిషేధించబడిన రాయి
సీయోనులో మూల రాయి (2)
ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన
సీయోను రారాజు నా యేసు (2) ||రాజుల||

English Transliteration

Raajula Raajula Raaju
Seeyonu Raaraaju (2)
Seeyonu Raaraaju Naa Yesu
Painunna Yerushalemu Naa Gruhamu (2)
Thalli Garbhamu Nundi Veru Chesi
Thandri Inti Nundi Nannu Pilachi (2)
Seeyonu Korake Nannu Erparachina
Seeyonu Raaraaju Naa Yesu (2) ||Raajula||
Nishedhinchabadina Raayi
Seeyonulo Moola Raayi (2)
Ennika Leni Nannu Ennukonina
Seeyonu Raaraaju Naa Yesu (2) ||Raajula||

Watch the Video

రాజుల రాజుల రాజు video
▶
Watch Official Video

About the Song

Raajula Raajula Raaju (రాజుల రాజుల రాజు) — a praise song, with lyrics in Telugu script and English transliteration above. The song has 3 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Raajula Raajula Raaju (రాజుల రాజుల రాజు)?
The full lyrics of Raajula Raajula Raaju (రాజుల రాజుల రాజు) are on this page in Telugu script and in English transliteration.
Can I read Raajula Raajula Raaju (రాజుల రాజుల రాజు) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Raajula Raajula Raaju (రాజుల రాజుల రాజు)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.