Chorus
రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లహేమా
ఆరాధనకు ఆరంభమా హృదయర్పణలకు నివాసమా
ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీకోసము
స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళలా ప్రభుకే చెందును
Verse 1
ప్రవచించే నాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను ఆశించే నాడు
కన్యలు ప్రభువుకు జన్మ నివ్వాలని
తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రార్థించగా
జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా
స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళలా ప్రభుకే చెందును
Verse 2
నోటి మాటతో సృష్టిని తన చేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు
దీనుడై పవళించెను పశువుల పాకలో
నీ చరిత్రను మార్చు దేవుడు తన మహిమనే నీకిచ్చెను
యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైనదానవు కావు
స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళలా ప్రభుకే చెందును
Verse 3
దివిలోని దూతగణములు సైన్య సముహమై దిగివచ్చిరి
సర్వశక్తి సంపన్నునికి స్తోత్రం గీతమే అర్పించిరి
సర్వలోక కళ్యాణముకై లోక పాప పరిహారముకై
దిగివచ్చిన యేసు పూజ్యుడని అర్భాటించి కీర్తించెనుగా
స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళలా ప్రభుకే చెందును
Verse 4
రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానుల సందడితో
రాజులగుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్తలు
సింహ సంపన్నమై నిలిచెనుగా సింహాసనములు అదిరెనుగా
శిరమువంచి శ్రీమంతునికి సాటిలేరని కొలిచిరిగా
స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళలా ప్రభుకే చెందును
About this Song
"Agocharudu" presents a profound theological reflection on God's invisible yet omnipotent nature. The song acknowledges that God, though beyond human sight and comprehension, is the eternal creator of heaven and earth. Through poetic Telugu verses, it celebrates Christ as that invisible God who became visible through His incarnation, death, and resurrection. The song emphasizes that Christ's sacrifice on the cross and His triumphant resurrection demonstrate His divine power over death and eternity. The later verses inspire listeners to trust in God's wisdom and humility as the greatest strength, encouraging faith that transcends physical perception and rests on spiritual understanding.
About this Song
Watch Agocharudu Video Song
About this Song
https://www.youtube.com/watch?v=BJg6_eixY-w
About this Song
Choir Lead: Hosanna Ministries
About this Song
Music Production: Hosanna Ministries Official
About this Song
Channel: Hosanna Ministries Official
About this Song
Video Production: Professional Christian Music Ministry
About this Song
Language: Telugu
About this Song
Genre: Christmas Worship Song
About this Song
Year: 2025