🔍
🎵
సాధ్యము అన్ని సాధ్యము ·
Home Songs సాధ్యము అన్ని సాధ్యము
Praise Songs anniyuasaadhyamu

సాధ్యము అన్ని సాధ్యము Song Lyrics

Saadhyamu Anni Saadhyamu — Telugu & English Lyrics
Praise Songs· Feb 24, 2026 ·12 views

సాధ్యము అన్ని సాధ్యము is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

సాధ్యము అన్ని సాధ్యము Song Telugu Lyrics

Chorus
సాధ్యము అన్ని సాధ్యము
నీ వలన అన్నియు సాధ్యం
అసాధ్యము లేనే లేదు (2) ||సాధ్యము||
Verse 1
నీ నామం చెప్పిన చాలు
సాతాను పారిపోవును (2)
నీ పేర చేతులుంచగా
వ్యాధులెల్ల మాయమగును (2) ||సాధ్యము||
Verse 2
నీటిపైన నడిచావు
గాలిని గద్దించావు (2)
సాతానుని ఓడించావు
సర్వశక్తిమంతుడా (2) ||సాధ్యము||
Verse 3
సముద్రము నిన్ను చూచి
పారిపోయెనయ్యా (2)
యోర్దాను నిన్ను చూచి
వెనుకకు మల్లెనయ్యా (2) ||సాధ్యము||
Verse 4
కొండలు పొట్టేళ్ల వలె
గంతులు వేసెదము (2)
గుట్టలు గొర్రె వలె
గంతులు వేసెదము (2) ||సాధ్యము||

సాధ్యము అన్ని సాధ్యము Song English Lyrics

Chorus
Saadhyamu Anni Saadhyamu
Nee Valana Anniyu Saadhyam
Asaadhyamu Lene Ledu – (2) ||Saadhyamu||
Verse 1
Nee Naamam Cheppina Chaalu
Saathaanu Paaripovunu (2)
Nee Pera Chethulunchagaa
Vyaadhulella Maayamagunu (2) ||Saadhyamu||
Verse 2
Neeti Pain Nadichaavu
Gaalini Gaddinchaavu (2)
Saathaanuni Odinchaavu
Sarvashakthimanthudaa (2) ||Saadhyamu||
Verse 3
Samudramu Ninnu Choochi
Paaripoyenayyaa (2)
Yordaanu Ninnu Choochi
Venukaku Mallenayyaa (2) ||Saadhyamu||
Verse 4
Kondalu Pottella Vale
Ganthulu Vesedamu (2)
Guttalu Gorre Vale
Ganthulu Vesedamu (2) ||Saadhyamu||

Watch సాధ్యము అన్ని సాధ్యము Song Lyrics Online

సాధ్యము అన్ని సాధ్యము video
Watch Official Video

సాధ్యము అన్ని సాధ్యము Song Telugu and English Lyrics

About this Song
సాధ్యము అన్ని సాధ్యము is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete సాధ్యము అన్ని సాధ్యము lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
సాధ్యము అన్ని సాధ్యము
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
12
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"సాధ్యము ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.