🔍
🎵
—
—
Home› Songs› సమీపించరాని తేజస్సులో నీవు

Sameepincharaani Thejassulo (సమీపించరాని తేజస్సులో నీవు) Lyrics

Sameepincharaani Thejassulo
Praise Songs· Feb 24, 2026 ·101 views

Sameepincharaani Thejassulo Telugu Lyrics

సమీపించరాని తేజస్సులో నీవు
వసియించు వాడవైనా
మా సమీపమునకు దిగి వచ్చినావు
నీ ప్రేమ వర్ణింప తరమా (2)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీపించరాని||
ధరయందు నేనుండ చెరయందు పడియుండ
కరమందు దాచితివే
నన్నే పరమున చేర్చితివే (2)
ఖలునకు కరుణను నొసగితివి (2) ||యేసయ్యా||
మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి
నా స్థితి మార్చినది
నన్నే శ్రుతిగా చేసినది (2)
తులువకు విలువను ఇచ్చినది (2) ||యేసయ్యా||

Sameepincharaani Thejassulo English Lyrics

Sameepincharaani Thejassulo Neevu
Vasiyinchu Vaadavainaa
Maa Sameepamunaku Digi Vachchinaavu
Nee Prema Varnimpa Tharamaa (2)
Yesayyaa Nee Prementha Balamainadi
Yesayyaa Nee Krupa Yentha Viluvainadi (2) ||Sameepincharaani||
Dharayandu Nenunda Cherayandu Padiyunda
Karamandu Daachithive
Nanne Paramuna Cherchithive (2)
Khalunaku Karunanu Nosagithive (2) ||Yesayyaa||
Mithi Leni Nee Prema Gathi Leni Nanu Choochi
Naa Sthithi Maarchinadi
Nanne Shruthigaa Chesinadi (2)
Thuluvaku Viluvanu Ichchinadi (2) ||Yesayyaa||

Watch the Video

సమీపించరాని తేజస్సులో నీవు video
▶
Watch Official Video

About the Song

Sameepincharaani Thejassulo (సమీపించరాని తేజస్సులో నీవు) — a praise song, with lyrics in Telugu script and English transliteration above. The song has 3 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Sameepincharaani Thejassulo (సమీపించరాని తేజస్సులో నీవు)?
The full lyrics of Sameepincharaani Thejassulo (సమీపించరాని తేజస్సులో నీవు) are on this page in Telugu script and in English transliteration.
Can I read Sameepincharaani Thejassulo (సమీపించరాని తేజస్సులో నీవు) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Sameepincharaani Thejassulo (సమీపించరాని తేజస్సులో నీవు)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.