సంగీతనాదముతో సోత్ర సంకీర్తనతో
నీ ప్రేమగీతం పాడెద - నీ గొప్పకార్యం చాటెద
నా జీవితం మార్చిన యేసయా
ఈ నీ ఋణం తీర్చుట ఎటులయా
నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి
కలువలు పూయించిన కృపలను కొనియాడెద
పాపములు క్షమియించి ననుమార్చిన
దోషములు భరియించి దరిచేర్చిన
నీ ప్రేమగీతం పాడెద - నీ గొప్పకార్యం చాటెద
నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి
విడువక నడిపించిన విధమును వివరించెద
క్షేమమును కలిగించి నను లేపిన
దీవెనలు కురిపించి కృప చూపిన
నీ ప్రేమగీతం పాడెద - నీ గొప్పకార్యం చాటెద
నా దుఖ దినములలో ఓదార్పు కలిగించి
కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద
వాక్యముతో దర్శించి బలపరచిన
సత్యముతో సంధించి స్థిరపరచిన
నీ ప్రేమగీతం పాడెద - నీ గొప్పకార్యం చాటెద
English Transliteration
📝
English transliteration coming soon
We're working on adding romanized lyrics for this song.
Watch the Video
▶
Watch Official Video
About the Song
Sangeetha Nadhamutho by AR Stevenson — a praise song, with lyrics in Telugu script and English transliteration above.
Frequently Asked Questions
Who sang Sangeetha Nadhamutho? Sangeetha Nadhamutho is a Telugu Christian worship song by AR Stevenson.
What are the lyrics of Sangeetha Nadhamutho? The full lyrics of Sangeetha Nadhamutho are on this page in Telugu script.
Is there a video of Sangeetha Nadhamutho? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
Sangeetha Nadhamutho
Artist
AR Stevenson
Category
Praise Songs
Language
Telugu
Published
Mar 10, 2024
Views
121
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏