🔍
🎵
సరిపోదు ఆరాధన · Sayaram Gattu
Home Songs Sayaram Gattu సరిపోదు ఆరాధన
Sayaram Gattu Praise Songs aaraadhanakeerthinchinaa

సరిపోదు ఆరాధన

Saripodu Aaraadhana — Telugu & English Song Lyrics
Sayaram Gattu· Praise Songs· Feb 24, 2026 ·3 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
నిరతము నిను స్తుతియించినా
దేవా – సరిపోదు ఆరాధన
ప్రతి క్షణము కీర్తించినా
ప్రభువా – నీ కృపలకు సరితూగునా (2)
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నికే ఆరాధన (2) ||నిరతము||
Verse 1
ప్రభువా యెహోవా రాఫా నీవే
నా స్వస్థతలు అన్ని నీవే నీవే
దేవా యెహోవా నిస్సి నీవే
నా విజయాల అధిపతి నీవే నీవే (2) ||ఆరాధన||
Verse 2
ప్రేమించే శ్రీమంతుడవు నీవే దేవా
కోపానికి కాలయాపన నీదే ప్రభువా
నాకున్న ఈ విశ్వాసం నీదే కాదా
నీ తోడు ఉంటే నా దరి రాదు ఏ భాధ (2) ||ఆరాధన||
Verse 3
నా గతము రద్దు చేసిన నాదు దేవా
నా రేపును నడిపించేది నీవే ప్రభువా
నీ స్తుతికి ఆలస్యం చేయను నా ప్రభువా
నా స్థితిని ఎన్నటికి మరువను నా దేవా (2) ||ఆరాధన||
Song Credits
Song Name
సరిపోదు ఆరాధన
Artist
Sayaram Gattu
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
3
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Sayaram Gattu
Get notified of new songs
🏆 Quick Quiz
"నిరతము ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.