🔍
🎵
శరణం శరణం శరణం దేవా ·
Home Songs శరణం శరణం శరణం దేవా
Praise Songs karunaprabho

శరణం శరణం శరణం దేవా

Sharanam Sharanam Sharanam Devaa — Telugu & English Song Lyrics
Praise Songs· Feb 24, 2026 ·2 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
శరణం శరణం శరణం దేవా – కరుణ నాథుడా (2)
కరుణ నాథుడా – ఈ తరుణమే ప్రభో (2) ||శరణం||
Verse 1
పాపరహిత దేవకుమారా – శాపవాహకా (2)
శాపవాహకా – నిత్య కోప రహితుడా (2) ||శరణం||
Verse 2
పరిపూర్ణ దేవుడా – నరావతారుడా (2)
నరావతారుడా – మా యేసు నాథుడా (2) ||శరణం||
Verse 3
దయామయుండ క్రీస్తు యేసు – దాక్షిణ్య ప్రభువా (2)
దాక్షిణ్య ప్రభువా – బాహుళ్య దేవుడా (2) ||శరణం||
Verse 4
నమ్మదగిన లోకరక్షకా – సర్వోపకారుడా (2)
సర్వోపకారుడా – సర్వశక్తిమంతుడా (2) ||శరణం||
Verse 5
సాత్వికుండా – సర్వజనుల కాంక్షణీయుడా (2)
కాంక్షణీయుడా – వాత్సల్య దేవుడా (2) ||శరణం||
Verse 6
రిక్తుడై తగ్గించుకొనిన – వినయపూర్ణుడా (2)
వినయపూర్ణుడా – మముగాచు దేవుడా (2) ||శరణం||
Verse 7
సత్యవంతుడవు – మాదు నిత్యదేవుడా (2)
నిత్యదేవుడా – మా మంచి బోధకుడా (2) ||శరణం||
Verse 8
సర్వలోక సృష్టికర్త – సత్యదేవుడా (2)
సత్యదేవుడా – మా నిత్యజీవమా (2) ||శరణం||
Verse 9
ఎల్లరిలో శ్రేష్ఠుడా – మా వల్లభుండవు (2)
వల్లభుండవు హల్లెలూయ పాడెదం (2) ||శరణం||
Song Credits
Song Name
శరణం శరణం శరణం దేవా
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
2
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"శరణం ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.