Chorus
సౌందర్య పూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక (2)
యేసయ్యా నా ప్రాణ స్నేహిత మనసంతా నిండిన మధురానుబంధమా
అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా అపురూపమే నీ ముఖ దర్శనం
మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణతింతును ఆశతీరా అతికాంక్షనీయుడా (2)
సౌందర్య పూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక
Verse 1
సద్భక్తితో బ్రతుకాశించగా వాగ్దాన ధ్వనులే బలపరచెను (2)
విశ్వాస యాత్ర కడగండ్ల పాలైనను కన్నీటి కడలి చెలరేగి పొంగినను
నీవే నిమ్మలపరచినావు
మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణతింతును ఆశతీరా అతికాంక్షనీయుడా (2)
సౌందర్య పూర్ణుడా సర్వలోకనాథుడా
Verse 2
పరిశ్రేష్టమైన ఈవులను దయచేయ నీ కరుణ చూపి నా కొసగినావు (2)
సమృద్ధి జీవము నా కొరకే తెచ్చితివి సమీపించలేని నీ మహిమకై పిలిచిన
మహిమోన్నతుడా యేసయ్యా
మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణతింతును ఆశతీరా అతికాంక్షనీయుడా (2)
సౌందర్య పూర్ణుడా సర్వలోకనాథుడా
Verse 3
త్వరలో రానైయున్న నా ప్రియుడవు కనురెప్పపాటున నిన్ను చేరెదను (2)
కనులారా నిన్ను చూసి మైమరచిపోయే కనువిందు చేసే మహిమానగరిలో
పరవశమే ప్రతి నిత్యము
మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణతింతును ఆశతీరా అతికాంక్షనీయుడా (2)
సౌందర్య పూర్ణుడా సర్వలోకనాథుడా
About this Song
“Sowndaryapurnudaa” is a heartfelt adoration of Jesus Christ, acknowledging Him as the beautiful Sovereign of all worlds. The song describes Jesus as a pleasant Protector and a great Author of salvation. The lyrics express a deep personal relationship, calling Jesus a soul-friend and a sweet bond that fills the mind. It speaks of the longing to behold His face and the joy of coming into His presence. The song reflects on how God's promises strengthen the believer through the trials of life's journey and how His mercy provides the best gifts and abundant life. It concludes with an expectant hope of the Savior's return, looking forward to the eternal joy in the glorious city of God where one can see Him face to face.
About this Song
Watch Sowndaryapurnudaa Video Song
About this Song
https://www.youtube.com/watch?v=gAQaPBMx-Mg
About this Song
Song Title: Sowndaryapurnudaa
About this Song
Album: Soundaryapoornuda (Album 36)
About this Song
Singer: Pas. John Wesley
About this Song
Organization: Hosanna Ministries
About this Song
Year: 2026
About this Song
Language: Telugu
About this Song
“Sowndaryapurnudaa” is the title track of the much-anticipated 2026 New Album from Hosanna Ministries. Continuing the legacy of profound worship music that has touched millions of lives, this song brings a fresh message of devotion and hope. The voice of Pas. John Wesley perfectly captures the reverent and jubilant spirit of the lyrics. This song is set to become a favorite in congregations and personal devotionals, reminding believers of the beauty and majesty of our Lord Jesus Christ.
About this Song
Similar Telugu Christian Songs
About this Song
Mahaganudaa Yehova Song Lyrics - Hosanna Ministries
About this Song
SthuthiKeerthaneeyudaa Song Lyrics - Hosanna Ministries
About this Song
Telugu Christian New Year Songs 2026
About this Song
Pas. John Wesley Worship Songs