🔍
🎵
స్తోత్రించెదము ·
Home Songs స్తోత్రించెదము
Praise Songs daiva-kumaarunighanambu

స్తోత్రించెదము

Sthothrinchedamu Daivakumaaruni — Telugu & English Song Lyrics
Praise Songs· Feb 24, 2026 ·1 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో (2)
నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము (2)
Verse 1
యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు (2)
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ (2)
Verse 2
భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి (2)
బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ (2) ||యేసు||
Verse 3
కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు (2)
తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము (2) ||యేసు||
Verse 4
తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును (2)
ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్ (2) ||యేసు||
Verse 5
ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్ (2)
స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన (2) ||యేసు||
Song Credits
Song Name
స్తోత్రించెదము
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"స్తోత్రించెదము ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.