🔍
🎵
Kurisindhi Tholakari vaana Naa Gundelona Song Lyrics | Dayakshetram | Freddy Paul | Hosanna Ministries New Song 2025 · Hosanna Ministries
Home Songs Hosanna Ministries Kurisindhi Tholakari vaana Naa Gundelona Song Lyri...
Hosanna Ministries Hosanna Ministries Tholakarivaana Naa GundelonaGudalarulu Pandagalu 2025

Kurisindhi Tholakari vaana Naa Gundelona Song Lyrics | Dayakshetram | Freddy Paul | Hosanna Ministries New Song 2025

Hosanna Ministries· Hosanna Ministries· Mar 6, 2025 ·4 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
కురిసింది తొలకరి వాన- నాగుండెలోనా
చిరుజల్లులా ఉపదేశపై నీ వాక్యమే వర్షమై
నీ నిత్య కృపయే నీ దయయే హెర్మోను మంచువలె పొంగిపొరలి ప్రవహించె నాజీవితాన..
ఆనందించి ఆరాధించెద నా యేసయ్యా "కురిసింది"
Verse 1
ధూలినై పాడైన ఎడారిగా నను చేయకా
జీవజల ఊటలు ప్రవహింపజేసావు
కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయక
సాక్షి మెఘపై నిరీక్షణగా నిలిచావు
స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయాసాగరా
"పొంగి పొరలి"
Verse 2
నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధి చేసి
నా చీలమండలమునకు సౌందర్యమిచ్చితివి
నీ సన్నిధిలో నిలిచే భాగ్యమే కోల్పోనీయక
నీ ప్రభావమేఘముతో సాక్షిగా నను నడిపితివి
తడిసి మునిగి తేలెదనయ్యా ప్రేమసాగరా
"పొంగి పొరలి"
Verse 3
నా తొలకరి వర్షము నీవై చిగురింపచేశావు
నా ఆశల ఊహలలో విహరింపచేశావు
నా కడవరి వర్షము నీవై ఫలియింపచేశావు
నీ మహిమ మేఘములో నన్ను కొనిపోయెదవు
హర్షద్వనులతో హర్షించెదను కరుణాసాగర…
"పొంగి పొరలి"
Song Credits
Song Name
Kurisindhi Tholakari vaana Naa Gundelona Song Lyrics | Dayakshetram | Freddy Paul | Hosanna Ministries New Song 2025
Artist
Hosanna Ministries
Category
Hosanna Ministries
Language
Telugu
Published
Mar 6, 2025
Views
4
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Hosanna Ministries
Get notified of new songs
🏆 Quick Quiz
"కురిసింది ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.