🔍
🎵
—
—
✕
వినరండి నా ప్రియుని విశేషము ·
Home› Songs› వినరండి నా ప్రియుని విశేషము
Praise Songs mahaaghanudupriyudu

Vinarandi Naa Priyuni Visheshamu (వినరండి నా ప్రియుని విశేషము) Song Lyrics

Vinarandi Naa Priyuni Visheshamu — Telugu & English Lyrics
Praise Songs· Feb 24, 2026 ·98 views

Vinarandi Naa Priyuni Visheshamu (వినరండి నా ప్రియుని విశేషము) is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

వినరండి నా ప్రియుని విశేషము Song Telugu Lyrics

వినరండి నా ప్రియుని విశేషము…
వినరండి నా ప్రియుని విశేషము
నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2)
నా ప్రియుని నీడలో చేరితిని
ప్రేమకు రూపము చూసితిని (2)
ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే
తనువంతా పులకించి మహదానందమే ||వినరండి||
మహిమతో నిండిన వీధులలో
బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2)
జతగా చేరెదను ఆ సన్నిధిలో
కురిసె చిరుజల్లై ప్రేమామృతము
నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే
జతగా చేరెదను ఆ సన్నిధిలో
నా ప్రేమను ప్రియునికి తెలిపెదను
కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి||
జగతికి రూపము లేనప్పుడు
కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2)
స్తుతినే వస్త్రముగా ధరించుకొని
కృపన్ జయధ్వనితో కీర్తించెదను
నా ప్రభు యేసు చెంతన చేరెదను
స్తుతినే వస్త్రముగా ధరించుకొని
నా ప్రభు యేసు చెంతన చేరెదను
యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి||
తలపుల ప్రతి మలుపు గెలుపులతో
నిలిచె శుద్ధ హృదయాల వీరులతో (2)
ఫలము ప్రతిఫలము నే పొందుకొని
ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
ఫలము ప్రతిఫలము నే పొందుకొని
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
నా ప్రియుని విడువను నేనెన్నడు ||వినరండి||

వినరండి నా ప్రియుని విశేషము Song English Lyrics

Vinarandi Naa Priyuni Visheshamu…
Vinarandi Naa Priyuni Visheshamu
Naa Priyudu (Varudu) Sundarudu Mahaa Ghanudu (2)
Naa Priyuni Needalo Cherithini
Premaku Roopamu Choosithini (2)
Aaha Entho Mansanthaa Ika Aanandame
Thanuvanthaa Pulakinche Mahadaanandame ||Vinarandi||
Mahimatho Nindina Veedhulalo
Booralu Mroge Aakaasha Pandirilo (2)
Jathagaa Cheredanu Aa Sannidhilo
Kurise Chirujallai Premaamruthamu
Naa Priya Yesu nanu Choosi Dari Cherune
Jathagaa Cheredanu Aa Sannidhilo
Naa Premanu Priyuniki Thelipedanu
Kanneeru Thudichedi Naa Prabhuve ||Vinarandi||
Jagathiki Roopamu Lenappudu
Korenu Nannu Thana Koraku Naa Prabhuvu (2)
Sthuthine Vasthramugaa Dharinchukoni
Krupane Jayadhwanitho Keerthinchedanu
Naa Prabhu Yesu Chenthana Cheredanu
Sthuthine Vasthramugaa Dharinchukoni
Naa Prabhu Yesu Chenthana Cheredanu
Yugamoka Kshanamuga Jeevinthunu ||Vinarandi||
Thalapula Prathi Malupu Gelupulatho
Niliche Shuddha Hrudayaala Veerulatho (2)
Phalamu Prathiphalamu Ne Pondukoni
Priya Yesu Raajyamulo Ne Nilichedanu
Aa Shubhavela Naakentho Aanandame
Phalamu Prathiphalamu Ne Pondukoni
Aa Shubhavela Naakentho Aanandame
Naa Priyuni Viduvanu Nenennadu ||Vinarandi||

Watch వినరండి నా ప్రియుని విశేషము Song Lyrics Online

వినరండి నా ప్రియుని విశేషము video
▶
Watch Official Video

వినరండి నా ప్రియుని విశేషము Song Telugu and English Lyrics

About this Song
వినరండి నా ప్రియుని విశేషము is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete వినరండి నా ప్రియుని విశేషము lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.

Vinarandi Naa Priyuni Visheshamu (వినరండి నా ప్రియుని విశేషము) — Frequently Asked Questions

What are the lyrics of Vinarandi Naa Priyuni Visheshamu (వినరండి నా ప్రియుని విశేషము)?
The full lyrics of Vinarandi Naa Priyuni Visheshamu (వినరండి నా ప్రియుని విశేషము) are on this page in Telugu script and in English transliteration.
Can I read Vinarandi Naa Priyuni Visheshamu (వినరండి నా ప్రియుని విశేషము) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Vinarandi Naa Priyuni Visheshamu (వినరండి నా ప్రియుని విశేషము)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Song Credits
Song Name
వినరండి నా ప్రియుని విశేషము
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
98
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"వినరండి ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.