🔍
🎵
యెహోవా మహిమ నీ మీద ·
Home Songs యెహోవా మహిమ నీ మీద
Praise Songs lemmumahima

యెహోవా మహిమ నీ మీద Song Lyrics

Yehovaa Mahima Nee Meeda — Telugu & English Lyrics
Praise Songs· Feb 24, 2026 ·13 views

యెహోవా మహిమ నీ మీద is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

యెహోవా మహిమ నీ మీద Song Telugu Lyrics

Chorus
యెహోవా మహిమ నీ మీద ఉదయించెను
తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును (2)
ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది
అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది (2)
లెమ్ము నీవు తేజరిల్లుము
ప్రభువు కొరకు ప్రకాశించుము (2)
Verse 1
చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది
జీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము (2)
జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు
రాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు (2) ||లెమ్ము||
Verse 2
ఒంటరియైన వాడు వేయి మంది అగును
ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును (2)
ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును
నీ దుఃఖదినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను (2) ||లెమ్ము||

యెహోవా మహిమ నీ మీద Song English Lyrics

Chorus
Yehovaa Mahima Nee Meeda Udayinchenu
Thejarillumu Neeku Velugu Vachchunu (2)
Aayana Mahima Nee Meeda Kanabaduchunnadi
Adi Nee Thalaku Paigaa Prakaashinchuchunnadi (2)
Lemmu Neevu Thejarillumu
Prabhuvu Koraku Prakaashinchumu (2)
Verse 1
Choodumu Bhoomi Meeda Cheekati Kammuchunnadi
Jeeva Vaakyamu Chebooni Jyothivale Lemmu (2)
Janamulu Nee Velugunaku Parugidi Vachcedaru
Raajulu Nee Udaya Kaanthiki Thvarapadi Vachchedaru (2) ||Lemmu||
Verse 2
Ontariyaina Vaadu Veyi Mandi Agunu
Ennika Leni Vaadu Balamainatti Janamagunu (2)
Prabhuve Neeku Nithyamaina Velugugaa Undunu
Nee Dukha Dinamulu Samaapthamagunani Prabhuvu Selavichchenu (2) ||Lemmu||

Watch యెహోవా మహిమ నీ మీద Song Lyrics Online

యెహోవా మహిమ నీ మీద video
Watch Official Video

యెహోవా మహిమ నీ మీద Song Telugu and English Lyrics

About this Song
యెహోవా మహిమ నీ మీద is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete యెహోవా మహిమ నీ మీద lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
యెహోవా మహిమ నీ మీద
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
13
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"యెహోవా ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.