🔍
🎵
యెహోవాను సన్నుతించెదన్ · P Satish Kumar
Home Songs P Satish Kumar యెహోవాను సన్నుతించెదన్
P Satish Kumar Praise Songs Hallelujahchellunu

యెహోవాను సన్నుతించెదన్

Yehovaanu Sannuthinchedan — Telugu & English Song Lyrics
P Satish Kumar· Praise Songs· Feb 24, 2026 ·4 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
యెహోవాను సన్నుతించెదన్
ఆయనను కీర్తించెదను
ప్రభువును ఘనపరచెదన్
ఆ నామమునే గొప్ప చేసెదన్ (2)
హల్లెలూయా హల్లెలూయా (2) ||యెహోవాను||
Verse 1
నాకున్న సర్వము నన్ను విడచినను
నావారే నన్ను విడచి నిందలేసినను (2)
నా యేసయ్యను చేరగా
నేనున్నానన్నాడుగా (2)
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును (2) ||యెహోవాను||
Verse 2
నాకున్న భయములే నన్ను కృంగదీయాగా
నా హృదయం నాలోనే నలిగిపోయేగా (2)
నా యేసయ్యను చేరగా
నన్నాదరించెనుగా (2)
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును (2) ||యెహోవాను||
Verse 3
నా ఆశలే నిరాశలై నిస్పృహలో ఉండగా
నాపైన చీకటియే నాన్నవరించెగా (2)
నా దీపము ఆరుచుండగా
నా యేసయ్య వెలిగించెగా (2)
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును (2) ||యెహోవాను||
Song Credits
Song Name
యెహోవాను సన్నుతించెదన్
Artist
P Satish Kumar
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
4
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
P Satish Kumar
Get notified of new songs
🏆 Quick Quiz
"యెహోవాను ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.