🔍
🎵
యేసూ నన్ను ప్రేమించినావు ·
Home Songs యేసూ నన్ను ప్రేమించినావు
Praise Songs andhrakeerthanalu

యేసూ నన్ను ప్రేమించినావు Song Lyrics

Yesu Nannu Preminchinaavu — Telugu & English Lyrics
Praise Songs· Feb 24, 2026 ·14 views

యేసూ నన్ను ప్రేమించినావు is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

యేసూ నన్ను ప్రేమించినావు Song Telugu Lyrics

Chorus
యేసూ నన్ను ప్రేమించినావు
పాపినైన – నన్ను ప్రేమించినావు (2)
Verse 1
నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి
దా-నముగా జీవము సిలువపై (2)
ఇచ్చి – కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమ
కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ||
Verse 2
తల్లి గర్భమున నే – ధరియింపబడి నపుడే
దురుతుండనై యుంటిని (2)
నా – వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పు
డేహ్యంబులై యుండగ (2) ||యేసూ||
Verse 3
మంచి నాలో పుట్ట – దంచు నీ విరిగి నన్
మించ ప్రేమించి-నావు (2)
ఆహా – యెంచ శక్యముగాని – మంచి నాలో బెంచ
నెంచి ప్రేమించినావు (2) ||యేసూ||
Verse 4
నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని
మున్నై తెలిసియుంటివి (2)
తెలిసి – నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో
యన్నా తెలియదు చిత్రము (2) ||యేసూ||
Verse 5
నా వంటి నరుడొకడు – నన్ను ప్రేమించిన
నా వలన ఫలము కోరు (2)
ఆహా – నీవంటి పుణ్యునికి – నా వంటి పాపితో
కేవలంబేమీ లేక (2) ||యేసూ||

యేసూ నన్ను ప్రేమించినావు Song English Lyrics

Chorus
Yesu Nannu Preminchinaavu
Paapinaina Nannu Preminchinaavu (2)
Verse 1
Nannu Premimpa Maa-nava Roopametthi
Daa-namugaa Jeevamu Silvapai (2)
Ichchi – Kanna Thalli Dhandrula – Annadhammula Prema
Kannaa Minchina Prematho (2) ||Yesu||
Verse 2
Thalli Garbhamuna Ne – Dhariyimpabadi Napude
Dhurithundanai Yuntini (2)
Naa – Valla Jeyabadedu – Nella kaaryamu Leppu
Dehyambulai Yundaga (2) ||Yesu||
Verse 3
Manchi Naalo Putta – Dhanchu Nee Verigi Nan
Mincha Preminchi-naavu (2)
Aahaa – Yencha Shakyamugaani – Manchi Naalo Bencha
Nenchi Preminchinaavu (2) ||Yesu||
Verse 4
Nannu Premimpa Nee-kunna Kashtamulanni
Munnai Thelisiyuntivi (2)
Thelisi – Nannu Premimpa Nee-kunna Kaaranamemo
Yannaa Theliyadhu Chithramu (2) ||Yesu||
Verse 5
Naa Vanti Narudokadu – Nannu Preminchina
Naa Valana Phalamu Koru (2)
Aahaa – Neevanti Punyuniki – Naa Vanti Paapitho
Kevalambemee Leka (2) ||Yesu||

Watch యేసూ నన్ను ప్రేమించినావు Song Lyrics Online

యేసూ నన్ను ప్రేమించినావు video
Watch Official Video

యేసూ నన్ను ప్రేమించినావు Song Telugu and English Lyrics

About this Song
యేసూ నన్ను ప్రేమించినావు is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete యేసూ నన్ను ప్రేమించినావు lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
యేసూ నన్ను ప్రేమించినావు
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
14
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"యేసూ ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.