🔍
🎵
—
—
Home› Songs› యేసు నిన్ను నేను

Yesu Ninnu Nenu (యేసు నిన్ను నేను) Lyrics

Yesu Ninnu Nenu
Praise Songs· Feb 24, 2026 ·64 views

Yesu Ninnu Nenu Telugu Lyrics

యేసు నిన్ను నేను చూడలేను
చూడకుండా బ్రతుకలేను
ప్రభువా నీతో నేను నడువలేను
నిన్ను విడచి సాగలేను
యేసు రాజా రాజుల రాజా
నా కనులు తెరిచి కనిపించయా (2)
ఎత్తైన కొండపై నీవు పొందిన
రూపాంతర అనుభవము
నన్ను పొందనిమ్ము (2)
పేతురు యాకోబు యోహానులు
చూచినట్లు నను చూడనిమ్ము (2) ||యేసు నిన్ను||
తిన్నని వీధిలో పౌలు భక్తునికి
దర్శనమిచ్చిన దేవా
నాకు నువ్వు కనబడుము (2)
ఆది అపోస్తలుల ఆత్మానుభవము
పొందినట్లు నను పొందనిమ్ము (2) ||యేసు నిన్ను||

Yesu Ninnu Nenu English Lyrics

Yesu Ninnu Nenu Choodalenu
Choodakundaa Brathuka Lenu
Prabhuva Neetho Nenu Naduvalenu
Ninnu Vidachi Saagalenu
Yesu Raajaa Raajula Raajaa
Naa Kanulu Terichi Kanipinchayaaa (2)
Ethaina Kondapai Neevu Pondina
Roopanthara Anubhavamu
Nannu Pondanimmu (2)
Pethuru Yakobu Yohaanulu
Choochinatlu Nanu Choodanimmu (2) ||Yesu Ninnu||
Thinnani Veedhilo Paulu Bhakthuniki
Darshanamichchina Devaa
Naaku Nuvu Kanabadumu (2)
Aadi Aposthalula Aathmaanubhavamu
Pondinatlu Nanu Pondanimmu (2) ||Yesu Ninnu||

Watch the Video

యేసు నిన్ను నేను video
▶
Watch Official Video

About the Song

Yesu Ninnu Nenu (యేసు నిన్ను నేను) — a praise song, with lyrics in Telugu script and English transliteration above. The song has 3 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Yesu Ninnu Nenu (యేసు నిన్ను నేను)?
The full lyrics of Yesu Ninnu Nenu (యేసు నిన్ను నేను) are on this page in Telugu script and in English transliteration.
Can I read Yesu Ninnu Nenu (యేసు నిన్ను నేను) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Yesu Ninnu Nenu (యేసు నిన్ను నేను)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.