🔍
🎵
Yesu Pilusthunnadu Song Lyrics | Mohammad Irfan | Bro Rakesh Paul | Telugu Christian Song | Peace Theories ·
Home Songs Yesu Pilusthunnadu Song Lyrics | Mohammad Irfan |...
Trending Worship Song Telugu Christian songsLatest Telugu Christian Songs 2025

Yesu Pilusthunnadu Song Lyrics | Mohammad Irfan | Bro Rakesh Paul | Telugu Christian Song | Peace Theories

Trending Worship Song· Nov 24, 2025 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ఏడుపు నీ జీవితం గుండెల్లో భారంగా
ఎదురు చూసే ఆశలు మారిపోయాయి కలలుగా
విఫలమై తడబడిన ఆ గమ్యం నీదిగా
ఏ కాకివై నిలిచిన ఆ కారుచీకటిలొన (2)
యేసు చేతిలో సొంతం జీవితమయ్యేలా
యేసు పిలుస్తున్నాడు నిన్ను తన వైపు
విశ్వాసంతో నడవు మార్గం చూపిస్తాడు (2)
తన ప్రేమలో బతుకు తన చాయలో ఉండు
నీ జీవితాన్ని యేసుని చేతుల్లో ఉంచు (2)
Verse 1
కష్టాల వర్షంలో ఒంటరితనం తడిసిన
నీ కన్నీరు నది ఏరులై పారిన (2)
నిన్ను వెంబడిస్తున్నాడు అతని కాంతి వెలుగుగా
తన ప్రేమ నీ జీవితాన్ని నింపుతుంది వెలుగుగా
యేసు పిలుస్తున్నాడు నిన్ను తన వైపు
విశ్వాసంతో నడువ మార్గం చూపిస్తాడు (2)
తన ప్రేమలో బ్రతుకు తన ఛాయలో ఉండు
నీ జీవితాన్ని యేసుని చేతులు ఉంచు (2)
Verse 2
చీకటి దారుల్లో నీ పయనం సాగిన
రోదన వేదనలో చేలిమే చెదరిన (2)
నిన్ను ప్రేమిస్తున్నాడు అతని రూపం నీవుగా
తన స్నేహం నిన్ను విడువదుగా తన ప్రాణమే నీవుగా
యేసు పిలుస్తున్నాడు నిన్ను తన వైపు
విశ్వాసంతో నడువ మార్గం చూపిస్తాడు (2)
తన ప్రేమలో బ్రతుకు తన ఛాయలో ఉండు
నీ జీవితాన్ని యేసుని చేతులు ఉంచు (2)
Song Credits
Song Name
Yesu Pilusthunnadu Song Lyrics | Mohammad Irfan | Bro Rakesh Paul | Telugu Christian Song | Peace Theories
Category
Trending Worship Song
Language
Telugu
Published
Nov 24, 2025
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"ఏడుపు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.