యేసు రాజా అర్పించెదనయ్యా is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
యేసు రాజా అర్పించెదనయ్యా Song Telugu Lyrics
Chorus
యేసు రాజా…
అర్పించెదనయ్యా నా జీవితం (2) ||యేసు రాజా||
Verse 1
పాపములో చిక్కిన నన్ను
శిక్షకు పాత్రగా నిలచిన నన్ను (2)
విడిపించెనయ్యా నీ ప్రేమ బంధం (2)
రమ్మని పిలిచావు
అయ్యా.. నీ సన్నిధిలో నిలిపావు ||యేసు రాజా||
Verse 2
నీ ఆత్మతో ఆకర్షించి
నీ కృపతో నను వెంబడించి (2)
ఏర్పరిచితివయ్యా నీ సాక్షిగాను (2)
ఎలుగెత్తి చాటెదను
అయ్యా.. నీ ఆత్మలో సాగెదను ||యేసు రాజా||
Verse 3
అర్పించెదనయ్యా నీకే
నా ఈ శేష జీవితం
యేసు రాజా అర్పించెదనయ్యా Song English Lyrics
Chorus
Yesu Raajaa…
Arpinchedhanayyaa Naa Jeevitham (2) ||Yesu Raajaa||
యేసు రాజా అర్పించెదనయ్యా Song Telugu and English Lyrics
About this Song
యేసు రాజా అర్పించెదనయ్యా is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete యేసు రాజా అర్పించెదనయ్యా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
యేసు రాజా అర్పించెదనయ్యా
Category
Commitment Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
18
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏