🔍
🎵
Ananthamainadi Nee Prema Song Lyrics | అనంతమైనది నీ ప్రేమ | K R John | K Y Rathnam | Anvesha | Peace Theories ·
Home Songs Ananthamainadi Nee Prema Song Lyrics | అనంతమైనది న...
Trending Worship Song Telugu Christian songsAnanthamainadi Nee Prema

Ananthamainadi Nee Prema Song Lyrics | అనంతమైనది నీ ప్రేమ | K R John | K Y Rathnam | Anvesha | Peace Theories

Trending Worship Song· Nov 25, 2025 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
నీ ప్రేమను నే వర్ణింపలెను
నీ కరుణను నే వివరించలేను "2"
అనంతమైనది నీ ప్రేమ
ఆశ్చర్యమైనది నీ కరుణ "2"
లోకములో దేనితో సరిపోల్చలేను"2"
నిన్ను సరిపోల్చలేను " నీ ప్రేమను"
Verse 1
1. నీ తలంపులు నేను లెక్కించలేను
విస్తారమైన యోచనలను గ్రహియింపలేను "2"
భూమికి పునాదులు వేయబడక ముందే
నీ చిత్తములో నన్ను ఎరిగిన నా దేవా
" అనంతమైనది"
" నీ ప్రేమను"
Verse 2
2. నీ మహిమను నేను కనపరచలేను
పరిశుద్ధుడైన నీ యెదుట నేను నిలువలేను"2"
పాపపు చీకటిలో మునిగిన నా జీవితమున"2"
రక్తముతో కడిగి నను మార్చిన నా దేవా
నీ రక్తముతో కడిగి నను మార్చిన నా దేవా
" అనంతమైనది"
" నీ ప్రేమను"
Song Credits
Song Name
Ananthamainadi Nee Prema Song Lyrics | అనంతమైనది నీ ప్రేమ | K R John | K Y Rathnam | Anvesha | Peace Theories
Category
Trending Worship Song
Language
Telugu
Published
Nov 25, 2025
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"నీ ప్రేమను ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.