Asamaanudaina Vaadu is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
Asamaanudaina Vaadu Song Telugu Lyrics
అసమానుడైన వాడు – అవమానపరచడునిన్ను
ఓటమిఎరుగనీ మన దేవుడు – ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు - కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు – శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
1. అగ్ని గుండాములో నెట్టివేసిన – సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్న
సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ
తెరిచి చూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై
శత్రువు చేతికి నిన్ను అప్పగించాడు
2. పరిస్థితులన్నీ చేజారిపోయిన – ఎంతగానో శ్రమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన – మంచిరోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా
మరది తలరాతని దిగులుపడకుమా
మారాపై మధురంగా మార్చానునీకై
తన సమృద్ధితో నిన్ను తృప్తిపరచును
3. ఒంటరి పోరాటమే విసుగురేపిన
పొందిన పిలుపే బారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగినవారే లేక నిరాశతో నిలిచిన
పిలుపునే విడచి మరలిపోకుమా
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను
పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా
Asamaanudaina Vaadu Song Telugu and English Lyrics
About this Song
https://www.youtube.com/watch?v=NToCHEAPILk
About this Song
The song celebrates God’s supreme authority, holiness, and care. It’s suited for deep worship and church services, reminding believers that God is matchless in power, love, and mercy.
Asamaanudaina Vaadu — Frequently Asked Questions
What are the lyrics of Asamaanudaina Vaadu? The full lyrics of Asamaanudaina Vaadu are on this page in Telugu script and in English transliteration.
Can I read Asamaanudaina Vaadu in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Asamaanudaina Vaadu? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
What is the meaning of Asamaanudaina Vaadu? A written explanation of the song's meaning is provided in the "About this Song" section of this page.
Share this song
Song Credits
Song Name
Asamaanudaina Vaadu Song Lyrics | Telugu Christian Song
Category
Trending Worship Song
Language
Telugu
Published
May 18, 2025
Views
253
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏