🔍
🎵
—
—
Home› Songs› Sayaram Gattu› దేవుడు దేహమును

Devudu Dehamunu (దేవుడు దేహమును) Lyrics

Devudu Dehamunu — by Sayaram Gattu
Sayaram Gattu· Christmas Songs· Feb 24, 2026 ·54 views

Telugu Lyrics

దేవుడు దేహమును పొందిన దినము
మనిషిగా మారి ఇల చేరిన క్షణము (2)
తార వెలిగెను – దూత పాడెను
పరలోకనికి మార్గము వెలిసెను (2)
స్తుతుల గానములు పాడి పరవశించెదము
యేసు నామమునే చాటి మహిమ పరిచెదము (2)
దూత పలికెను భయము వలదని
తెలిపే వార్తను యేసే క్రీస్తని (2)
చీకటి తొలగెను రారాజుకు భయపడి
లోకము వెలిగెను మరణము చెరవిడి (2)
క్రీస్తు పుట్టెనని తెలిపి సంతోషించెదము
నిత్య జీవమునే చాటి ఘనత పొందెదము (2) ||దేవుడు||
సృష్టి కారుడు అల్పుడాయెను
అది శాపము తీయ వచ్చెను (2)
పాపము ఎరుగని మనిషిగా బ్రతికెను
మానవ జాతికి మార్గమై నిలిచెను (2)
నమ్మి ఒప్పినను చాలు తొలగు పాపములు
పరము చేరుటకు మనకు కలుగు దీవెనలు (2) ||దేవుడు||

English Transliteration

Devudu Dehamunu Pondina Dinamu
Manishigaa Maari Ila Cherina Kshanamu (2)
Thaara Veligenu – Dootha Paadenu
Paralokaaniki Maargamu Velisenu (2)
Sthuthulu Gaanamulu Paadi Paravashinchedamu
Yesu Naamamune Chaati Mahima Parichedamu (2) ||Devudu||
Dootha Palikenu Bhayamu Valadani
Thelipe Vaarthanu Yese Kreesthani (2)
Cheekati Tholagenu Raaraajuku Bhayapadi
Lokamu Veligenu Maranamu Cheravidi (2)
Kreesthu Puttenani Thelipi Santhoshinchedamu
Nithya Jeevamune Chaati Ghanatha Pondedamu (2) ||Devudu||
Srushtikaarudu Alpudaayenu
Aadi Shaapamu Theeya Vachchenu (2)
Paapamu Erugani Manishigaa Brathikenu
Maanava Jaathiki Maargamai Nilichenu (2)
Nammi Oppinanu Chaalu Tholagu Paapamulu
Paramu Cherutaku Manaku Kalugu Deevenalu (2) ||Devudu||

About the Song

Devudu Dehamunu (దేవుడు దేహమును) by Sayaram Gattu — a christmas song, with lyrics in Telugu script and English transliteration above. The song has 3 verses/sections. More songs by Sayaram Gattu.

Frequently Asked Questions

Who sang Devudu Dehamunu (దేవుడు దేహమును)?
Devudu Dehamunu (దేవుడు దేహమును) is a Telugu Christian worship song by Sayaram Gattu.
What are the lyrics of Devudu Dehamunu (దేవుడు దేహమును)?
The full lyrics of Devudu Dehamunu (దేవుడు దేహమును) are on this page in Telugu script and in English transliteration.
Can I read Devudu Dehamunu (దేవుడు దేహమును) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.