🔍
🎵
దివ్య తార · Gudeti Purushottham Babu
Home Songs Gudeti Purushottham Babu దివ్య తార
Gudeti Purushottham Babu Christmas Songs paakapashula

దివ్య తార

Divya Thaara — Telugu & English Song Lyrics
Gudeti Purushottham Babu· Christmas Songs· Feb 24, 2026 ·2 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)
Verse 1
దివ్య తార దివ్య తార దివి నుండి దిగి వచ్చిన తార (2) వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది (2) పశుల పాక చేరినది క్రిస్మస్ తార (2) ||దివ్య||
Verse 2
జన్మించె యేసు రాజు – పరవశించె పరలోకం (2) మధురమైన పాటలతో మారుమ్రోగెను క్రీస్తు జన్మమే పరమ మర్మమే కారు చీకట్లో అరుణోదయమే (2) తార తార క్రిస్మస్ తార తార తార దివ్య తార (2) ||దివ్య||
Verse 3
ప్రభు యేసు నామం – ప్రజా సంఖ్యలోనున్నది (2) అవనిలో క్రీస్తు శకము అవతరించినది క్రీస్తు జన్మమే మధురమాయెనే శాంతి లేని జీవితాన కాంతి పుంజమే (2) తార తార క్రిస్మస్ తార తార తార దివ్య తార (2) ||దివ్య||
Verse 4
పాపలోక జీవితం – పటాపంచలైనది (2) నీతియై లోకంలో వికసించినది క్రీస్తు జన్మమే ప్రేమామయమే చీకటి హృదయాలలో వెలుగు తేజమే (2) తార తార క్రిస్మస్ తార తార తార దివ్య తార (2) ||దివ్య||
Song Credits
Song Name
దివ్య తార
Artist
Gudeti Purushottham Babu
Category
Christmas Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
2
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Gudeti Purushottham Babu
Get notified of new songs
🏆 Quick Quiz
"వి విష్ ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.