Ee Dinam (ఈ దినం క్రీస్తు జన్మ దినం) is a beautiful Telugu Christian worship song by Krupadas Kollati. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
ఈ దినం క్రీస్తు జన్మ దినం Song Telugu Lyrics
ఈ దినం క్రీస్తు జన్మ దినం
శుభకరం లోక కళ్యాణం
పరమును విడచి ఇలకు చేరిన
మహిమ అవతారం (2)
ఆడుము పాడుము ప్రభుని నామము
నూతన గీతముతో
రక్షణ పొందుము ఈ సమయము
నూతన హృదయముతో (2) ||ఈ దినం||
దేవ దూతలు పలికిన ప్రవచనం
జ్ఞానులకొసగిన దివ్య మార్గం (2)
ధన్యత కలిగిన దావీదు పురము
కన్య మరియకు ప్రసవ తరుణం ||ఆడుము||
పాప దుఃఖములన్నియు పారద్రోలును
కృపయు క్షేమము కలుగజేయును (2)
రక్షణ నొసగెడి పరమ సుతునికి
ఇమ్మానుయేలని నామకరణము ||ఈ దినం||
ఈ దినం క్రీస్తు జన్మ దినం Song English Lyrics
Ee Dinam Kreesthu Janma Dinam
Shubhakaram Loka Kalyaanam
Paramunu Vidachi Ilaku Cherina
Mahima Avathaaram (2)
Aadumu Paadumu Prabhuni Naamamu
Noothana Geethamutho
Rakshana Pondumu Ee Samayamu
Noothana Hrudayamutho (2) ||Ee Dinam||
Watch ఈ దినం క్రీస్తు జన్మ దినం Song Lyrics Online
▶
Watch Official Video
ఈ దినం క్రీస్తు జన్మ దినం Song Telugu and English Lyrics
About this Song
ఈ దినం క్రీస్తు జన్మ దినం is a heartfelt Telugu Christian worship song performed by Krupadas Kollati. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ఈ దినం క్రీస్తు జన్మ దినం lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Ee Dinam (ఈ దినం క్రీస్తు జన్మ దినం) — Frequently Asked Questions
Who sang Ee Dinam (ఈ దినం క్రీస్తు జన్మ దినం)? Ee Dinam (ఈ దినం క్రీస్తు జన్మ దినం) is a Telugu Christian worship song by Krupadas Kollati.
What are the lyrics of Ee Dinam (ఈ దినం క్రీస్తు జన్మ దినం)? The full lyrics of Ee Dinam (ఈ దినం క్రీస్తు జన్మ దినం) are on this page in Telugu script and in English transliteration.
Can I read Ee Dinam (ఈ దినం క్రీస్తు జన్మ దినం) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Ee Dinam (ఈ దినం క్రీస్తు జన్మ దినం)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
ఈ దినం క్రీస్తు జన్మ దినం
Artist
Krupadas Kollati
Category
Christmas Songs
Language
Telugu
Published
Jul 13, 2026
Views
39
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏