🔍
🎵
ENNI TALACHINA EDI ADIGINA SONG LYRICS | JOSHUA GARIKI | HEART TOUCHING CHRISTIAN SONG | PEACE THEORIES ·
Home Songs ENNI TALACHINA EDI ADIGINA SONG LYRICS | JOSHUA GA...
Trending Worship Song Telugu Christian Song LyricsTelugu Worship Songs

ENNI TALACHINA EDI ADIGINA SONG LYRICS | JOSHUA GARIKI | HEART TOUCHING CHRISTIAN SONG | PEACE THEORIES

Trending Worship Song· Dec 21, 2025 ·5 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ఎన్ని తలచినా ఏది అడిగినా| Enni Talachina Edi Adigina Song
Verse 1
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా //2//
Verse 2
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా //2//
Verse 3
1. నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2)
ప్రభువా ||ఎన్ని||
Verse 4
2. నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2)
ప్రభువా ||ఎన్ని||
Verse 5
3. ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2)
ప్రభువా ||ఎన్ని||
Song Credits
Song Name
ENNI TALACHINA EDI ADIGINA SONG LYRICS | JOSHUA GARIKI | HEART TOUCHING CHRISTIAN SONG | PEACE THEORIES
Category
Trending Worship Song
Language
Telugu
Published
Dec 21, 2025
Views
5
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"ఎన్ని ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.