Ennika Leni Naapai (ఎన్నిక లేని నాపై) is a beautiful Telugu Christian worship song by Shobha Rani. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
ఎన్నిక లేని నాపై Song Telugu Lyrics
ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు
ఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు (2)
నీకే నీకే నీకే పాదాభివందనము
నీకే నీకే నీకే స్తోత్రాభివందనము ||ఎన్నిక||
బాధల నుండి బంధకము నుండి నను విమోచించినావు
ఎన్నడు తరగని ఆనందం నాకు దయచేసినావు (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
ఏ రీతి నిను నేను సేవించను (2) ||నీకే||
పాపము నుండి మరణము నుండి నన్ను తప్పించినావు
ఎవ్వరు చూపని మమకారం నాకు రుచి చూపినావు (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
ఏ రీతి నిను నేను సేవించను (2) ||నీకే||
ఎన్నిక లేని నాపై is a heartfelt Telugu Christian worship song performed by Shobha Rani. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ఎన్నిక లేని నాపై lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Ennika Leni Naapai (ఎన్నిక లేని నాపై) — Frequently Asked Questions
Who sang Ennika Leni Naapai (ఎన్నిక లేని నాపై)? Ennika Leni Naapai (ఎన్నిక లేని నాపై) is a Telugu Christian worship song by Shobha Rani.
What are the lyrics of Ennika Leni Naapai (ఎన్నిక లేని నాపై)? The full lyrics of Ennika Leni Naapai (ఎన్నిక లేని నాపై) are on this page in Telugu script and in English transliteration.
Can I read Ennika Leni Naapai (ఎన్నిక లేని నాపై) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Ennika Leni Naapai (ఎన్నిక లేని నాపై)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
ఎన్నిక లేని నాపై
Artist
Shobha Rani
Category
Worship Songs
Language
Telugu
Published
Jul 13, 2026
Views
67
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏