🔍
🎵
Jagamantha Sambarame Song Lyrics | Davidson Gajulavarthi | Telugu Christmas Song | Peace Theories ·
Home Songs Jagamantha Sambarame Song Lyrics | Davidson Gajula...
Trending Worship Song Telugu Christian songsTelugu Christian Song

Jagamantha Sambarame Song Lyrics | Davidson Gajulavarthi | Telugu Christmas Song | Peace Theories

Trending Worship Song· Dec 25, 2025 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
జగమంతా సంబరమే - మొదలాయే ఈ రోజే
జనియించె మా రాజే - లోకరక్షకుడే "2"
ఆకాశమంతా పట్టానోడు - పసి బాలునిగా పుట్టినాడు
ఆకాశమంతా పట్టానోడు - బాలునిగా పుట్టినాడు
నిన్ను నన్ను చేరగ వచ్చే యేసు నాధుడు
రండి రండి రండి సందడి చేద్దాం రండి
రండి రండి రండి పండుగ చేద్దాం రండి
రండి రండి రండి సందడి చేద్దాం రండి
రండి రండి రండి యేసయ్య పుట్టాడండి
Verse 1
1. "తారనే చూసామే - వెంబడి వచ్చామే
రాజూనే చుడంగా - త్వరపడి వచ్చామే" "2"
"చూపులకు చక్కనోడే సుందరుడే ఆ సామీ
బంగారు సాంబ్రాణి బోళమునిచ్చి వచ్చామే" "2"
Verse 2
" వొయ్ వొయ్ వొయ్ వొయ్ వొయ్ తందానానే తందానానేనా" "4"
Verse 3
"రక్షకుని జననం లోకమునకానందం" "2"
Verse 4
2. "దూతనే చూసామే - భయపడిపొయామే
మెసయ్య జన్మ వార్తను మేము విన్నామే" "2"
"నశియించిపోయే మనలను రక్షింప వచ్చాడని
సంతోషగానము చేస్తూ బేత్లేహేముకు చేరామే" "2"
Verse 5
" వొయ్ వొయ్ వొయ్ వొయ్ వొయ్ తందానానే తందానానేనా" "4"
జగమంతా సంబరమే
Song Credits
Song Name
Jagamantha Sambarame Song Lyrics | Davidson Gajulavarthi | Telugu Christmas Song | Peace Theories
Category
Trending Worship Song
Language
Telugu
Published
Dec 25, 2025
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"జగమంతా ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.