🔍
🎵
Jalari Panduga Song Lyrics | Samuel Karmoji | Telugu Christian Song | Samuel Karmoji Ministries | Peace Theories ·
Home Songs Jalari Panduga Song Lyrics | Samuel Karmoji | Telu...
Trending Worship Song Telugu Christian Song LyricsTelugu Worship Songs

Jalari Panduga Song Lyrics | Samuel Karmoji | Telugu Christian Song | Samuel Karmoji Ministries | Peace Theories

Trending Worship Song· Dec 21, 2025 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
జాలరి పండుగ | Jalari Panduga Song
పల్లవი (Chorus):
రాజువైన యేసయ్య - మమ్ము యేలేటి మా రాజా (2x)
మా చీకటి బ్రతుకుల్లో - వెలుగు నింపావు
మేము కోరేటి రేవునకు - చక్కంగ నడిపావు
అను పల్లవి:
కన్న వాటిని మరి విన్నవాటిని చెప్పలేకుండా మారి మేము ఉండలేమయా (2x)
ఉన్నా వాడవు నీవే మాకు అన్ని వేళల అండవు నీవేనయ్య (2x)
1వ చరణం (1st Verse):
చేపలు పట్టే జాలరివి - చదువే రాని పామరుని
మనిషిని పట్టే జాలరిగ - చక్కంగ మలిచావు (2x)
నీ మార్గములోనికి నడిపేటి మాటలు నా నోట ఉంచావు
మహిమల రాజ్యము దారి చూపే మనసును నిమ్మలపరచావు (2x)
2వ చరణం (2nd Verse):
చేప లేక చింత పడితిని - రాతిరంతా వలవేసితిని
లోతుగా వలలు వేయమని - చల్లంగ పలికావు (2x)
నా వలలు పగిలిపోయేటి - గొప్ప వేటనిచ్చావు
బ్రతికేటి దారి నాకు చూపి - చింతనంత తీసావు (2x)
3వ చరణం (3rd Verse):
అద్దరికి పోవ చూచితిని - దోనెను నేను ఎక్కితిని
త్రోవలో తుఫాను తాకిడికి - తల్లడిల్లి పోతిని (2x)
బూతమని భయపడితిని - నేనే భయపడకంటివి
దేవకుమార నీవే అని నిండుగా నిన్నే మ్రొక్కితిని (2x)
Song Credits
Song Name
Jalari Panduga Song Lyrics | Samuel Karmoji | Telugu Christian Song | Samuel Karmoji Ministries | Peace Theories
Category
Trending Worship Song
Language
Telugu
Published
Dec 21, 2025
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"జాలరి ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.