🔍
🎵
జన్మించెను ఒక తార ·
Home Songs జన్మించెను ఒక తార
Christmas Songs dikkunajanminchenu

జన్మించెను ఒక తార

Janminchenu Oka Thaara — Telugu & English Song Lyrics
Christmas Songs· Jul 13, 2026 ·11 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
జన్మించెను ఒక తార
తూర్పు దిక్కున కాంతిమయముగా
దివి నుండి భువికి వెడలిన
రారాజును సూచిస్తూ (2)
Verse 1
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||జన్మించెను||
Verse 2
ఇదిగో జనులందరికి
సంతోషకరమైన సువార్తమానము (2)
దేవాది దేవుండు
ఒక శిశువై పుట్టెను (2) ||హ్యాప్పీ||
Verse 3
సర్వోన్నత స్థలములలో
దేవునికి మహిమ ఆయనకిష్టులకు (2)
భూమియందు
సమాధానము (2) ||హ్యాప్పీ||
Verse 4
మనలను పాపాలనుండి
రక్షించు దేవుడు ఆయనే యేసు (2)
నీ కొరకే అరుదించే
తన ప్రాణం నిచ్చుటకై (2) ||హ్యాప్పీ||
Song Credits
Song Name
జన్మించెను ఒక తార
Category
Christmas Songs
Language
Telugu
Published
Jul 13, 2026
Views
11
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"జన్మించెను ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.