🔍
🎵
Lokalanele Rakshakudu Song Lyrics | Nikhil Bathula | Sharon Sisters | Christmas Song 2025 | Peace Theories ·
Home Songs Lokalanele Rakshakudu Song Lyrics | Nikhil Bathula...
Trending Worship Song Telugu Christian songsTelugu Christmas Songs

Lokalanele Rakshakudu Song Lyrics | Nikhil Bathula | Sharon Sisters | Christmas Song 2025 | Peace Theories

Trending Worship Song· Nov 26, 2025 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
బేత్లెహేము పురము నందు కన్య మరియ గర్భాన
పుట్టెను రక్షకుడు యేసు
పశువులపాక లోన దేవునునిగా జన్మించెను రారాజు
దేవుడే మానవుడై పుట్టెను ఆ నాడు
లోకమంతా సంబరాలతో నిండెను చూడు
Verse 1
ఉల్లసింతుము - ఆరాధింతుము
లోకాలనేలే రారాజును
ప్రకటింతుము - లోకమంతయు
పాపము బాపే మన యేసుని
Verse 2
క్రీస్తు పుట్టెను - తార వెలిసెను
చీకటి అంతయు వెలుగాయెను
ఆనందము - పరమానందము
కలిగించు వార్త - దూత తెలిపెను
దివి నుండి భువికి ఏతెంచెను
యూదుల రాజుగా జన్మించెను
ఈ జగతిని ఏలే రక్షకుడే మన కోసం అరుదించెను
ఉల్లసింతుము !!(2)
Verse 3
నడిచివెళ్లిరి - జ్ఞానులందరు
తూర్పు దిక్కు చుక్క చూపే దారిలో
ఆరాధించిరి - బోళముతో
మనకై జన్మించిన ఆ శిశువును
అదిగో మన రక్షకుడు యేసు పుట్టెను
లోకమంతా సంతోషించెను
దేవాది దేవుడే దిగి వచ్చెను
పుడమే పులకించేను
ఉల్లసింతుము !! (2)
Song Credits
Song Name
Lokalanele Rakshakudu Song Lyrics | Nikhil Bathula | Sharon Sisters | Christmas Song 2025 | Peace Theories
Category
Trending Worship Song
Language
Telugu
Published
Nov 26, 2025
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"బేత్లెహేము ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.