🔍
🎵
Maha Tejuda Naa Yesaiah Song Lyrics | Bro. Mathews | 2026 New Year Song | Krupa Ministries | Peace Theories · Krupa Ministries
Home Songs Krupa Ministries Maha Tejuda Naa Yesaiah Song Lyrics | Bro. Mathews...
Krupa Ministries Trending Worship Song Krupa MinistriesWorship Song

Maha Tejuda Naa Yesaiah Song Lyrics | Bro. Mathews | 2026 New Year Song | Krupa Ministries | Peace Theories

Krupa Ministries· Trending Worship Song· Jan 1, 2026 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
Pallavi (Refrain):
జగతికి ఆధారమా - జనహిత సంక్షేమమా
నా జతగా నిలిచిన జీవన సాఫల్యమా (2)
చెరగని మమకారం నీది చెరగని అనుబంధం (2)
ఆత్మీయ శిఖరముపై నేను చేర్చే యేసయ్యా (2)
మహాతేజుడా నా యేసయ్యా
మనోహరుడా నీకే ఆరాధనా (2)
Verse 1
Charanam 1 (Verse 1):
నేను చేర్చినావు నీ సారెపైన
నా పరమ కుమ్మరి నా యేసయ్య (2)
నీ చేతిలోనుండి నను జారనీయక (2)
నీ మహిమ పాత్రగా నను మలచితివి (2)
మహా తేజుడా నా యేసయ్యా
మనోహరుడా నీకే ఆరాధనా (2)
Verse 2
Charanam 2 (Verse 2):
ద్రాక్షవల్లివైన నా యేసు రాజా
నీలోనే నన్ను అంటుకట్టినావు
నీ కృపా వనములో నే పరిమళ వృక్షమునై (2)
నా జీవితాంతము ఫలియించెందను (2)
మహా తేజుడా నా యేసయ్యా
మనోహరుడా నీకే ఆరాధన (2)
Verse 3
Charanam 3 (Verse 3):
సీయోనులోనుండి నను దీవించితివి
పరవశించి నా మది పులకించి పాడెను
నా పూర్ణహృదయముతో నిన్నే సేవింతును (2)
నే బ్రతుకుచున్నది నీకోసమేనయ్యా (2)
మహా తేజుడా నా యేసయ్యా
మనోహరుడా నీకే ఆరాధన (2)
Song Credits
Song Name
Maha Tejuda Naa Yesaiah Song Lyrics | Bro. Mathews | 2026 New Year Song | Krupa Ministries | Peace Theories
Artist
Krupa Ministries
Category
Trending Worship Song
Language
Telugu
Published
Jan 1, 2026
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Krupa Ministries
Get notified of new songs
🏆 Quick Quiz
"Pallavi ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.