🔍
🎵
నల్లా నల్లాని చీకటి · Kiran Jimmy
Home Songs Kiran Jimmy నల్లా నల్లాని చీకటి
Kiran Jimmy Christmas Songs cheekatichukka

నల్లా నల్లాని చీకటి

Nallaa Nallaani Cheekati — Telugu & English Song Lyrics
Kiran Jimmy· Christmas Songs· Feb 24, 2026 ·3 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ఎర్రాటి సూరీడు పడమటికి పయణమైయ్యిండు
తెల్లాటి జాబిల్లి మల్లెవోలె వికసించింది
Verse 1
ఓరి ఐజాకు…. ఓఓ ఓఓ
లై లై లై .. లై లై లై
Verse 2
నల్లా నల్లాని చీకటి
ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల (2)
నల్లా నల్లని నీ హృదయము
యేసుకిస్తే తెల్లగ మారును (2)
Verse 3
తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె
దూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసె
తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె
దూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి (2)
Verse 4
సీకట్ల సుక్క బుట్టెరో
ఓరి ఐజాకు.. బెత్లెహేము ఎలిగి పాయెరో (2)
నీ మనస్సులో యేసు బుడితే
నీ బతుకే ఎలిగి పొవును (2) ||తూర్పున చుక్క||
Verse 5
చల్లా చల్లాని చలిరో
ఓరి ఐజాకు.. ఎచ్చా ఎచ్చాని మంటారో
చల్లగుంటే సల్లారి పొతవ్
ఎచ్చగుంటే యేసుతో ఉంటవ్ (2) ||తూర్పున చుక్క||
Verse 6
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే (2)
Verse 7
నల్లా నల్లాని చీకటి
ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల (2)
Verse 8
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే (2)
Song Credits
Song Name
నల్లా నల్లాని చీకటి
Artist
Kiran Jimmy
Category
Christmas Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
3
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Kiran Jimmy
Get notified of new songs
🏆 Quick Quiz
"ఎర్రాటి ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.