Nannu Korukunnave (నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే) is a beautiful Telugu Christian worship song by Calvary Temple. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే Song Telugu Lyrics
నన్ను కోరుకున్నావే – నన్ను చేరుకున్నావే
నీ ప్రాణమిచ్చావే – నన్ను కొన్నావే ॥2॥
ఊహించని ప్రేమను చూపావే యేసయ్యా...
నెనేమి ఇవ్వగలనయ్యా...
ఈ చిన్న ప్రాణం నీదయ్యా యేసయ్యా...
నా ఊపిరి నీవే యేసయ్యా...
నాలోని ప్రాణం నీవేలే నా యేసయ్యా...
నాలోని జీవం నీవేలే యేసయ్యా...
నాలోని సర్వం నీవేలే నా యేసయ్యా...
నా సకలం అన్నీ నీవేలే యేసయ్యా...
ఓ యేసయ్యా... నా యేసయ్యా...
ఓ యేసయ్యా... నా యేసయ్యా...
కష్టాల్లోనా కన్నీళ్లలోనా –
నీ కంటిపాప వలె కాచావయ్యా...
శోధనలోనా వేదనలోనా –
క్షణమైన నన్ను విడిచి పోలేదయ్యా...
ఏ చోటనే ఉన్నా ఏ తోడు లేకున్నా...
నా ప్రక్కనే నిలిచావయ్యా...
నా నీడవయ్యావయ్యా...
అపజయములోనా ఆపదలోనా –
నాతోనే ఉండి ఆదరించావయ్యా...
నష్టాల్లోనా నిరాశలోనా –
నా వెంట ఉండి నన్ను నడిపావయ్యా...
ఏ చోటనే ఉన్నా ఏ తోడు లేకున్నా...
నా ప్రక్కనే నిలిచావయ్యా...
నా నీడవయ్యావయ్యా...
నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే Song English Lyrics
Watch నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే Song Lyrics Online
▶
Watch Official Video
నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే Song Telugu and English Lyrics
About this Song
Nannu Korukunnave Nannu Cherukunnave is a heart-touching Telugu Christian worship song sung and written by Bro. Suhaas Prince, with music composed by Anup Rubens.
About this Song
The song beautifully expresses the immeasurable love and sacrifice of Jesus Christ. The words “Nee Praanam Ichchaave – Nannu Konnaave” remember how Jesus gave His life to redeem us, while “Naa Oopiri Neeve Yesayya” becomes a personal declaration that every breath and every part of our lives belongs to Him.
About this Song
The verses describe the faithful presence of Jesus through tears, trials, failures, danger, loss and disappointment. Even when no human companion remains, He stands beside us, protects us like the apple of His eye and leads us like an unfailing shadow.
About this Song
నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే అనే ఈ తెలుగు క్రైస్తవ ఆరాధన గీతం యేసయ్య చూపించిన అపారమైన ప్రేమను, ఆయన చేసిన త్యాగాన్ని తెలియజేస్తుంది. కష్టాల్లో, కన్నీళ్లలో, శోధనల్లో, అపజయాల్లో, నష్టాల్లో మనలను విడిచిపెట్టకుండా ఆదరించి నడిపించే యేసయ్యకు జీవితాన్ని అర్పించే హృదయపూర్వకమైన గీతం ఇది.
About this Song
Read the complete Nannu Korukunnave song lyrics in Telugu and English transliteration below and worship along with this meaningful song.
Nannu Korukunnave (నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే) — Frequently Asked Questions
Who sang Nannu Korukunnave (నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే)? Nannu Korukunnave (నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే) is a Telugu Christian worship song by Calvary Temple.
What are the lyrics of Nannu Korukunnave (నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే)? The full lyrics of Nannu Korukunnave (నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే) are on this page in Telugu script and in English transliteration.
Can I read Nannu Korukunnave (నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Nannu Korukunnave (నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
What is the meaning of Nannu Korukunnave (నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే)? A written explanation of the song's meaning is provided in the "About this Song" section of this page.
Share this song
Song Credits
Song Name
నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే | Nannu Korukunnave Song Lyrics
Artist
Calvary Temple
Category
Calvary Temple
Language
Telugu
Published
Aug 5, 2026
Views
243
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏