🔍
🎵
Natinche O Narudaa Song Lyrics | Bro.J.Yesobu Garu | Telugu Christian Worship Song ·
Home Songs Natinche O Narudaa Song Lyrics | Bro.J.Yesobu Garu...
Trending Worship Song Telugu Christian Song LyricsLatest Telugu Christian Songs

Natinche O Narudaa Song Lyrics | Bro.J.Yesobu Garu | Telugu Christian Worship Song

Trending Worship Song· Jan 4, 2026 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
నటించే ఓ నరుడ... నమ్ముకోకు ఈ లోకం
నమ్మినవారెందరో మట్టిలో కలసిపోయారుగా...
నీవు నమ్ముకున్నవన్ని నీవెంటరావు మరువకూ...
నమ్ము సోదరా ! నీవు నమ్ము సోదరి !
నమ్ము సోదరా ! ఇది నిజము సోదరి ! - 2...
Verse 1
ళ్. ధనము బలగమున్న నీవు అందగాడివైన
మాటకారివైనా మంచి ఆటకాడివైనా - 2
నీ ధనము రాదు వెంట
నీ బలము రాదు వెంట
అందము మోసము సౌందర్యము వ్యర్థము - 2...
Verse 2
2. తల్లిదండ్రులున్న నీకు భార్య భర్త ఉన్న
కన్నబిడ్డలున్న నీకు అన్నదమ్ములున్నా - 2
ఎవరు రారు వెంట ఆ దేవుడే నీకు దిక్కు - 2
యేసు రక్తంలోనే నీ పాపానికి విమోచన - 2...
Verse 3
3. దేవుని నమ్మినవారెందరో లోకాన్ని నమ్ముకోలేదుర
సమస్తమును పెంటతో పోల్చిన పౌలు మనకు మాదిరి - 2
యేసుక్రీస్తుని నమ్ముకో నీ ఆత్మకు రక్షణ - 2
క్రీస్తుయేసునందే నీకు నిత్యజీవం - 2
Song Credits
Song Name
Natinche O Narudaa Song Lyrics | Bro.J.Yesobu Garu | Telugu Christian Worship Song
Category
Trending Worship Song
Language
Telugu
Published
Jan 4, 2026
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"నటించే ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.