🔍
🎵
రారే రారే ఓ జనులారా ·
Home Songs రారే రారే ఓ జనులారా
Christmas Songs

రారే రారే ఓ జనులారా Song Lyrics

Raare Raare O Janulaaraa — Telugu & English Lyrics
Christmas Songs· Feb 24, 2026 ·11 views

రారే రారే ఓ జనులారా is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

రారే రారే ఓ జనులారా Song Telugu Lyrics

Chorus
రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్
సక్కనైన బాల యేసుని చూతము రారండోయ్ (2)
పాపాలు బాపునంట – రోగాలు తీర్చునంట
లోకాన పండగంట (2) ||రారే||
Verse 1
మనుషుల పాపము బాప మహిమనే వీడాడంట
మనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడోయ్ (2)
మహిమ రాజ్యము నాడు మనకీయ పుట్టెనులే
మహిమా స్వరూపుడు మరణానికి తల ఒగ్గాడోయ్ (2) ||రారే||
Verse 2
రాజుల రాజుగ యేసు రాజ్యమే మనకీయగను
పాపపు దాస్యము నుండి విడుదల నిచ్చుటకు (2)
పాప భారము మోసి మరణ కోరలు విరచి
శాశ్వత జీవమునివ్వగ మరణము గెలిచాడోయ్ (2) ||రారే||

రారే రారే ఓ జనులారా Song English Lyrics

Chorus
Raare Raare O Janulaaraa Vegame Raarandoi
Sakkanaina Baala Yesuni Choothamu Raarandoi (2)
Paapaalu Baapunanta – Rogaalu Theerchunanta
Lokaana Pandaganta (2) ||Raare||
Verse 1
Manushula Paapamu Baapa Mahimane Veedaadanta
Manishigaa Puttetanduku Dharaniki Vachchaadoi (2)
Mahima Raajyamu Naadu Manakeeya Puttenule
Mahimaa Swaroopudu Maranaaniki Thala Oggaadoi (2) ||Raare||
Verse 2
Raajula Raajuga Yesu Raajyame Manakeeyaganu
Paapapu Daasyamu Nundi Vidudala Nichchutaku (2)
Paapa Bhaaramu Mosi Marana Koralu Virachi
Shaashwatha Jeevamunivvaga Maranamu Gelichaadoi (2) ||Raare||

Watch రారే రారే ఓ జనులారా Song Lyrics Online

రారే రారే ఓ జనులారా video
Watch Official Video

రారే రారే ఓ జనులారా Song Telugu and English Lyrics

About this Song
రారే రారే ఓ జనులారా is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete రారే రారే ఓ జనులారా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
రారే రారే ఓ జనులారా
Category
Christmas Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
11
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"రారే ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.