🔍
🎵
Redu Nedu Janiyinchinadu Song Lyrics | Prabhu Pammi | Christmas Song 2022 | Peace Theories ·
Home Songs Redu Nedu Janiyinchinadu Song Lyrics | Prabhu Pamm...
Trending Worship Song Telugu Christian songsTelugu Christmas Songs

Redu Nedu Janiyinchinadu Song Lyrics | Prabhu Pammi | Christmas Song 2022 | Peace Theories

Trending Worship Song· Dec 1, 2025 ·5 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
జన్మించినాడు శ్రీ యేసు రాజు బేత్లెహేమందున
సర్వోనతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు
తూరురు రురు......
Verse 1
Pre Chorus:
అక్షయ మార్గము నడిపించే మానవుడై
నిజమే నిజమే దీన వరుడై ఉదయించే
Verse 2
రేడు నేడు జనియించినాడు ఆనందం అద్భుతం
రేడు నేడు జనియించినాడు సంతోషం సమాధానం
Verse 3
లేఖనం నెరవేర్పుకై ఏతెంచను ప్రభువు
దూత తెలిపెను ప్రభు రాకను బాసురంబగు
క్రీస్తు రాజితంబగు తేజంబహుతో ఉద్భవించినాడు
అంబరమున ఆవీర్భవించే నీతి సూర్యుడై
తూరురు...రురు...
Verse 4
రాజువైన మెస్సయ్యను పూజింపను రండి
అద్వితియుండగు కుమారుని చూద్దము రండి
మహిమ ఘనత ప్రభావముతో మహిలో వెలసెను
నేడు భువిపై దిగి వచ్చెను మనకొరకు పాపహారుడై...
తూరురు...రురు...
Song Credits
Song Name
Redu Nedu Janiyinchinadu Song Lyrics | Prabhu Pammi | Christmas Song 2022 | Peace Theories
Category
Trending Worship Song
Language
Telugu
Published
Dec 1, 2025
Views
5
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"జన్మించినాడు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.