🔍
🎵
—
—
✕
వచ్చింది వచ్చింది వచ్చింది ·
Home› Songs› వచ్చింది వచ్చింది వచ్చింది
Christmas Songs aataluallari

Vachchindi Vachchindi Vachchindi (వచ్చింది వచ్చింది వచ్చింది) Lyrics

Vachchindi Vachchindi Vachchindi
Christmas Songs· Feb 24, 2026 ·45 views

Telugu Lyrics

వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా
మార్పులేకుండ చేస్తే శుద్ద దండగా
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
యేసయ్య కోరింది మనలో మార్పునే కదా
ఇంటికి రంగులు కాదు – వంటికి హంగులు కాదు
అల్లరి ఆటలు కాదు – త్రాగుబోతు విందులు కాదు (2)
మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్
అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్
ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ ||వచ్చింది||
రంగురంగు వస్త్రాలు – మురికిగుడ్డల మనస్సులు
మెరిసిపోతున్న ఇళ్ళు – మాసిపోయాయి హృదయాలు
ఇంటిపైన నక్షత్రాలు – ఇంటిలో మద్యపానులు
పేరుకేమో క్రైస్తవులు – తీరుమారని జనులు (2) ||ఇంటికి||
విద్యలేని పామరులు – విధేయులై బ్రతికారు
విద్యవున్న సోమరులు – మందిరాలకే రారు
తూర్పుదేశపు జ్ఞానులే – మోకాళ్ళు వంచినారు
చదువు పదవుంటే చాలు – మోకరించరు వీరు (2) ||ఇంటికి||
దినములు చెడ్డవి గనుక – సమయమును పోనియ్యక
అజ్ఞానులవలె కాక – జ్ఞానులవలె నడవాలి
పాపము తీయుట కొరకే – ప్రభు పుట్టాడని తెలిసి
పాపము వీడక నీవు – ఉత్సవ ఉల్లాసాలా (2) ||ఇంటికి||

English Transliteration

Vachchindi Vachchindi Vachchindi Christmas Pandugaa
Maarpu Lekunda Chesthe Shuddha Dandagaa
Vachchindi Vachchindi Vachchindi Christmas Pandugaa
Yesayya Korindi Manalo Maarpune Kadaa
Intiki Rangulu Kaadu – Vantiki Hangulu Kaadu
Allari Aatalu Kaadu – Thraagubothu Vindulu Kaadu (2)
Maaru Manassu Kaligundutaye Christmas
Apavathrithathanu Visarjinchute Christmas
Daiva Prema Kaligundutaye Christmas
Prabhuvu Koraku Jeevinchutaye Nija Christmas ||Vachchindi||
Rangu Rangu Vasthraalu – Muriki Guddala Manassulu
Merisipothunna Illu – Maasipoyaayi Hrudayaalu
Intipaina Nakshathraalu – Intilo Madyapaanaalu
Perukemo Kraisthavulu – Theeru Maarani Janulu (2) ||Intiki||
Vidya Leni Paamarulu – Vidheyulai Brathikaaru
Vidya Unna Somarulu – Mandiraalake Raaru
Thoorpu Deshapu Gnaanule – Mokaallu Vanchinaaru
Chaduvu Padavunte Chaalu – Mokarincharu Veeru (2) ||Intiki||
Dinamulu Cheddavi Ganuka – Samayamunu Poniyyaka
Agnaanula Vale Kaaka – Gnaanula Vale Nadavaali
Paapamu Theeyuta Korake – Prabhu Puttaadani Thelisi
Paapamu Veedaka Neevu – Uthsava Ullaasaalaa (2) ||Intiki||

Watch the Video

వచ్చింది వచ్చింది వచ్చింది video
▶
Watch Official Video

About the Song

Vachchindi Vachchindi Vachchindi (వచ్చింది వచ్చింది వచ్చింది) — a christmas song, with lyrics in Telugu script and English transliteration above.

Frequently Asked Questions

What are the lyrics of Vachchindi Vachchindi Vachchindi (వచ్చింది వచ్చింది వచ్చింది)?
The full lyrics of Vachchindi Vachchindi Vachchindi (వచ్చింది వచ్చింది వచ్చింది) are on this page in Telugu script and in English transliteration.
Can I read Vachchindi Vachchindi Vachchindi (వచ్చింది వచ్చింది వచ్చింది) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Vachchindi Vachchindi Vachchindi (వచ్చింది వచ్చింది వచ్చింది)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Song Credits
Song Name
వచ్చింది వచ్చింది వచ్చింది
Category
Christmas Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
45
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"వచ్చింది ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.