🔍
🎵
—
—
Home› Songs› యేసు క్రీస్తు పుట్టెను నేడు

Yesu Kreesthu Puttenu Nedu (యేసు క్రీస్తు పుట్టెను నేడు) Lyrics

Yesu Kreesthu Puttenu Nedu
Christmas Songs· Feb 24, 2026 ·54 views

Yesu Kreesthu Puttenu Nedu Telugu Lyrics

యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో
మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2)
ఇది పండుగ – క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2) ||యేసు క్రీస్తు||
పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2)
కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2) ||ఇది పండుగ||
సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా (2)
నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2) ||ఇది పండుగ||
శరీర ధారిగా – కృపగల దేవునిగా (2)
పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను (2) ||ఇది పండుగ||

Yesu Kreesthu Puttenu Nedu English Lyrics

Yesu Kreesthu Puttenu Nedu Pashuvula Paakalo
Mila Mila Merise Andaala Thaara Velasenu Gaganamulo (2)
Idi Panduga – Christmas Panduga
Jagathilo Menduga – Velugulu Nindagaa (2) ||Yesu Kreesthu||
Paapa Rahithunigaa – Shuddhaathma Devunigaa (2)
Kanya Mariyaku Vasuthuniga – Jagamuna Karudinchenu (2) ||Idi Panduga||
Sathya Swaroopigaa – Balamaina Devunigaa (2)
Nithyudaina Thandrigaa – Avaniki Aethenchenu (2) ||Idi Panduga||
Shareera Dhaarigaa – Krupagala Devunigaa (2)
Paapula Paalita Pennidhigaa – Lokamunaku Vachchenu (2) ||Idi Panduga||

Watch the Video

యేసు క్రీస్తు పుట్టెను నేడు video
▶
Watch Official Video

About the Song

Yesu Kreesthu Puttenu Nedu (యేసు క్రీస్తు పుట్టెను నేడు) — a christmas song, with lyrics in Telugu script and English transliteration above. The song has 4 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Yesu Kreesthu Puttenu Nedu (యేసు క్రీస్తు పుట్టెను నేడు)?
The full lyrics of Yesu Kreesthu Puttenu Nedu (యేసు క్రీస్తు పుట్టెను నేడు) are on this page in Telugu script and in English transliteration.
Can I read Yesu Kreesthu Puttenu Nedu (యేసు క్రీస్తు పుట్టెను నేడు) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Yesu Kreesthu Puttenu Nedu (యేసు క్రీస్తు పుట్టెను నేడు)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.