🔍
🎵
Aa Ningilo Tara Velase Song Lyrics | Saahus Prince | Dr P Satish Kumar | Calvary Temple Christmas Song | Peace Theories · Calvary Temple
Home Songs Calvary Temple Aa Ningilo Tara Velase Song Lyrics | Saahus Prince...
Calvary Temple Calvary Temple Telugu Christian SongChristmas Folk Song

Aa Ningilo Tara Velase Song Lyrics | Saahus Prince | Dr P Satish Kumar | Calvary Temple Christmas Song | Peace Theories

Calvary Temple· Calvary Temple· Nov 23, 2025 ·3 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ఆ నింగిలోన వింత తార వెలిసే
ఈ నేల చీకటంత పారిపోయే ||2||
బెత్లహేము పురములోన....బాలుడేసు జన్మించినాడే...
దూతలంతా క్రొత్తపాటపాడే...పరలోకమంతా పరవశించిపోయే..
పరిశుద్ధుడు పుట్టాడని పాపిని కరుణించాడని
ప్రభు యేసే రారాజని పరమును వీడి వచ్చాడని ||2||
Verse 1
1. దేవాది దేవుడే దీనుడై కన్య మరియకే పుట్టేనే
దావీదు పట్టణమందు నేడు రక్షకుని మీరు చూతురని
దూత వార్త చాటి చెప్పేనే ఆ గొల్లలే గానమాడి గంతులేసేనే..
పశువుల పాకలో ప్రభువునే భక్తితో పరవశించి పూజించెనే ||పరిశుద్ధుడు||
Verse 2
2. పరలోక సైన్య సమూహమే స్తోత్ర గానమే చేసేరె
ప్రజలందరికీ సమాధానమే కలుగును గాకని పాడిరే
తూర్పుదిక్కు చుక్క చూసిరే జ్ఞానులే బెత్లహేము తరలివచ్చేనే
బాల యేసు పాద చెంతనే బంగారమే సాంబ్రాణి బోళమిచ్చెనే ||పరిశుద్ధుడు||
Song Credits
Song Name
Aa Ningilo Tara Velase Song Lyrics | Saahus Prince | Dr P Satish Kumar | Calvary Temple Christmas Song | Peace Theories
Artist
Calvary Temple
Category
Calvary Temple
Language
Telugu
Published
Nov 23, 2025
Views
3
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Calvary Temple
Get notified of new songs
🏆 Quick Quiz
"ఆ నింగిలోన ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.