🔍
🎵
ఇశ్రాయేలు సైన్యములకు ·
Home Songs ఇశ్రాయేలు సైన్యములకు
Worship Songs daivamaaishraayelu

ఇశ్రాయేలు సైన్యములకు Song Lyrics

Ishraayelu Sainyamulaku — Telugu & English Lyrics
Worship Songs· Feb 24, 2026 ·22 views

ఇశ్రాయేలు సైన్యములకు is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

ఇశ్రాయేలు సైన్యములకు Song Telugu Lyrics

Chorus
ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా (2)
నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా (2)
Verse 1
సొలొమోను దేవాలయంలలో నీదు మేఘము రాగానే (2)
యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి (2)
Verse 2
పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి (2)
నన్ను వెదికిన వారికి నే దొరికితి నంటివి (2)
Verse 3
నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి (2)
సిలువ రక్తము చేత మమ్ము రక్షించి యుంటివి (2)
Verse 4
ఆది యాపొస్తలులపై నీ యాత్మ వర్షము క్రుమ్మరించి (2)
నట్లు మాపై క్రుమ్మరించి మమ్ము నడిపించుము (2) ||ఇశ్రాయేలు||

ఇశ్రాయేలు సైన్యములకు Song English Lyrics

Chorus
Ishraayelu Sainyamulaku Mundu Nadachina Daivamaa (2)
Nedu Maatho Kooda Nundi Mammu Nadipinchumaa (2)
Verse 1
Solomonu Devaalayamlulo Needu Meghamu Raagaane (2)
Yaajakulu Nee Thejo Mahimaku Niluvalekapoyiri (2)
Verse 2
Poorvamu Pravakthalatho Narula Rakshana Prakatinchi (2)
Nannu Vedikina Vaariki Ne Dorikithi Nantivi (2)
Verse 3
Narulayandu Needu Prema Kreesthu Dwaaraa Bayaluparachi (2)
Siluva Rakthamu Chetha Mammu Rakshinchi Yuntivi (2)
Verse 4
Aadi Yaposthalulapai Nee Yaathma Varshamu Krummarinchi (2)
Natlu Maapai Krummarinchi Mammu Nadipinchumu (2) ||Ishraayelu||

Watch ఇశ్రాయేలు సైన్యములకు Song Lyrics Online

ఇశ్రాయేలు సైన్యములకు video
Watch Official Video

ఇశ్రాయేలు సైన్యములకు Song Telugu and English Lyrics

About this Song
ఇశ్రాయేలు సైన్యములకు is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ఇశ్రాయేలు సైన్యములకు lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
ఇశ్రాయేలు సైన్యములకు
Category
Worship Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
22
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"ఇశ్రాయేలు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.