🔍
🎵
మహిమ నీకే ప్రభూ · Amshumathi Darla
Home Songs Amshumathi Darla మహిమ నీకే ప్రభూ
Amshumathi Darla Worship Songs aaraadhanaghanatha

మహిమ నీకే ప్రభూ

Mahima Neeke Prabhu — Telugu & English Song Lyrics
Amshumathi Darla· Worship Songs· Feb 24, 2026 ·1 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2)
స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ (2)
ఆరాధనా… ఆరాధనా… (2)
ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే ||మహిమ||
Verse 1
సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే
శ్రీమంతుడవే సర్వాధిపతివే – నీ సర్వము నాకిచ్చితివే (2) ||ఆరాధనా||
Verse 2
ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే (2) ||ఆరాధనా||
Verse 3
ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే
నీ గుణాతిశయముల్‌ ధరనే ప్రచురింప – ఏర్పర్చుకొంటివే (2) ||ఆరాధనా||
Song Credits
Song Name
మహిమ నీకే ప్రభూ
Artist
Amshumathi Darla
Category
Worship Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Amshumathi Darla
Get notified of new songs
🏆 Quick Quiz
"మహిమ ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.