🔍
🎵
నీ ప్రేమలో నుండి నన్ను ·
Home Songs నీ ప్రేమలో నుండి నన్ను
Worship Songs edabaapukshanamaina

నీ ప్రేమలో నుండి నన్ను Song Lyrics

Nee Premalo Nundi Nannu — Telugu & English Lyrics
Worship Songs· Feb 24, 2026 ·22 views

నీ ప్రేమలో నుండి నన్ను is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

నీ ప్రేమలో నుండి నన్ను Song Telugu Lyrics

Chorus
నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2)
శ్రమలైనను శత్రువైనను
నిన్ను నన్ను వేరు చేయలేవు
యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా
యేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా (2)
క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2) ||నీ ప్రేమలో||
Verse 1
జీవించుచున్నది నేను కాదు
క్రీస్తే నాలో జీవిస్తున్నాడు (2)
ఏదేమైనా నాకు యేసే కావాలి
ఎవరేమన్నా నాకు యేసే కావాలి (2) ||యేసయ్యా||
Verse 2
నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం
నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను (2)
ఏమిచ్చినా నీకు స్తోత్రాలే
ఏమివ్వక పోయినా వందనాలే (2) ||యేసయ్యా||
Verse 3
ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను
నీ కోసమే నీ ప్రేమ కోసమే (2)
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైననేమి అది లాభమే (2) ||యేసయ్యా||

నీ ప్రేమలో నుండి నన్ను Song English Lyrics

Chorus
Nee Premalo Nundi Nannu Edabaapu Vaarevaru (2)
Shramalainanu Shathruvainanu
Ninnu Nannu Veru Cheyalevu
Yesayyaa Yesayyaa Ninu Maruvalenayyaa
Yesayyaa Yesayyaa Ninu Viduvalenayyaa (2)
Kshanamaina Nuvvu Leka Ne Undalenayyaa (2) ||Nee Premalo||
Verse 1
Jeevinchuchunnadi Nenu Kaadu
Kreesthe Naalo Jeevisthunnaadu (2)
Edemainaa Naaku Yese Kaavaali
Evaremannaa Naaku Yese Kaavaali (2) ||Yesayyaa||
Verse 2
Nee Chiththam Cheyutaku Naaku Aanandam
Nee Prathi Maataku Lobadi Untaanu (2)
Emichchinaa Neeku Sthothraale
Emivvaka Poyinaa Vandanaale (2) ||Yesayyaa||
Verse 3
Ee Lokaanni Nenu Pentagaa Enchaanu
Nee Kosame Nee Prema Kosame (2)
Naa Mattukaithe Brathukuta Kreesthe
Chaavainanemi Adi Laabhame (2) ||Yesayyaa||

Watch నీ ప్రేమలో నుండి నన్ను Song Lyrics Online

నీ ప్రేమలో నుండి నన్ను video
Watch Official Video

నీ ప్రేమలో నుండి నన్ను Song Telugu and English Lyrics

About this Song
నీ ప్రేమలో నుండి నన్ను is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నీ ప్రేమలో నుండి నన్ను lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
నీ ప్రేమలో నుండి నన్ను
Category
Worship Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
22
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"నీ ప్రేమలో ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.