🔍
🎵
Okka Kshanamaina Song Lyrics | Bro. P. Suhaas Prince | Dr. P. Satish Kumar | Anup Rubens | Calvary Temple Songs · Calvary Temple
Home Songs Calvary Temple Okka Kshanamaina Song Lyrics | Bro. P. Suhaas Prin...
Calvary Temple Calvary Temple Telugu Christian Song LyricsLatest Telugu Christian Songs

Okka Kshanamaina Song Lyrics | Bro. P. Suhaas Prince | Dr. P. Satish Kumar | Anup Rubens | Calvary Temple Songs

Calvary Temple· Calvary Temple· Nov 22, 2025 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
నువ్వులేని నన్ను ఊహించలేను
నిన్ను వీడి నేను ఉండలేనే..
నాలోనే నిన్ను నే దాచుకున్నాలే..
నాకంటూ ఉన్నది నీవేలే..
Verse 1
నీలోనే నన్ను చూసి
నాలోనే నిన్ను చూపే
నీలాంటి మనసు నాకు ఇచ్చావే..
ఓ ఓ ఓ ఓ..
యేసయ్యా నీకే మహిమా.. ఘనత..
Verse 2
1.
నువ్వులేని నా జీవితాన్ని ఊహించలేనయ్యా
నువ్వులేని ఒక క్షణమైనా నేనుండలేనయ్యా
నీకోసమే నాజీవితం అంకితం యేసయ్యా
నీ ప్రేమనే జీవితాంతము చూపెదనేనయ్యా
Verse 3
నీవెంట నే నిత్యము నేను నడిచెదనేసయ్యా
నాకంటు ఈ లోకాన ఉన్నది నీవయ్యా
ఆ ఆ ఆ ఆ..
Verse 4
2.
నాయెడల నీ నమ్మకాన్ని వొమ్ముచేయ్యనయ్యా
నీ చిత్తమే నాకు క్షేమము ఇలలో యేసయ్యా
నీరాకకై నా ప్రాణము వేచి వున్నదయా
నీ రాజ్యమే నా గమ్యము నిరతము యేసయ్యా
Verse 5
నా ఊహలకందదు నీప్రేమ యెన్నడు యేసయ్యా
నా వర్ణనకందని నీత్యాగం చేసావేసయ్యా
Verse 6
నీలోనే నన్ను చూసి
నాలోనే నిన్ను చూపే
నీలాంటి మనసు నాకు ఇచ్చావే
ఓ ఓ ఓ ఓ..
యేసయ్యా నీకే మహిమా.. ఘనత..
Song Credits
Song Name
Okka Kshanamaina Song Lyrics | Bro. P. Suhaas Prince | Dr. P. Satish Kumar | Anup Rubens | Calvary Temple Songs
Artist
Calvary Temple
Category
Calvary Temple
Language
Telugu
Published
Nov 22, 2025
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Calvary Temple
Get notified of new songs
🏆 Quick Quiz
"నువ్వులేని ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.