🔍
🎵
—
—
Home› Songs› పదివేలలో అతిప్రియుడు

Padivelalo (పదివేలలో అతిప్రియుడు) Lyrics

Padivelalo
Worship Songs· Feb 24, 2026 ·94 views

Telugu Lyrics

పదివేలలో అతిప్రియుడు
సమీపించరాని తేజోనివాసుడు
ఆ మోము వర్ణించలేము
స్తుతుల సింహాసనాసీనుడు
నా ప్రభు యేసు (4)
ఏ బేధము లేదు ఆ చూపులో
ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2)
జీవితములను వెలిగించే స్వరం
కన్నీరు తుడిచే ఆ హస్తము (2)
అంధకారంలో కాంతి దీపం
కష్టాలలో ప్రియనేస్తం (2)
నా ప్రభు యేసు (2) ||పదివేలలో||
దొంగలతో కలిపి సిలువేసినా
మోమున ఉమ్మి వేసినా (2)
తాను స్వస్థతపరచిన ఆ చేతులే
తన తనవును కొరడాలతో దున్నినా (2)
ఆ చూపులో ఎంతో ప్రేమ
ప్రేమామూర్తి అతనెవరో తెలుసా (2)
నా ప్రభు యేసు (2) ||పదివేలలో||

English Transliteration

Padivelalo Athipriyudu
Sameepincharaani Thejonivaasudu
Aa Momu Varninchalemu
Sthuthula Simhaasanaasenudu
Naa Prabhu Yesu (4)
Ae Bedhamu Ledu Aa Choopulo
Ae Kapatamu Ledu Aa Premalo (2)
Jeevithamulanu Veliginche Swaram
Kanneeru Thudiche Aa Hasthamu (2)
Andhakaaramlo Kaanthi Deepam
Kashtaalalo Priyanestham (2)
Naa Prabhu Yesu (2) ||Padivelalo||
Dongalatho Kalipi Siluvesinaa
Momuna Ummi Vesinaa (2)
Thaanu Swasthathaparachina Aa Chethule
Thana Thanavunu Koradaalatho Dunninaa (2)
Aa Choopulo Entho Prema
Premaamoorthy Athanevaro Thelusaa (2)
Naa Prabhu Yesu (2) ||Padivelalo||

Watch the Video

పదివేలలో అతిప్రియుడు video
▶
Watch Official Video

About the Song

Padivelalo (పదివేలలో అతిప్రియుడు) — a worship song, with lyrics in Telugu script and English transliteration above. The song has 3 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Padivelalo (పదివేలలో అతిప్రియుడు)?
The full lyrics of Padivelalo (పదివేలలో అతిప్రియుడు) are on this page in Telugu script and in English transliteration.
Can I read Padivelalo (పదివేలలో అతిప్రియుడు) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Padivelalo (పదివేలలో అతిప్రియుడు)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.